Home
News

జియో దెబ్బకు మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేసిన ఎయిర్టెల్

టెలికాం రంగంలో రిలయన్స్ జియోతో నువ్వా నేనా అంటూ దూసుకుపోతున్న Airtel సరికొత్త ప్లాన్ తో ముందుకువచ్చింది.

టెలికాం రంగంలో రిలయన్స్ జియోతో నువ్వా నేనా అంటూ దూసుకుపోతున్న Airtel సరికొత్త ప్లాన్ తో ముందుకువచ్చింది. బెస్ట్‌ ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్‌ చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉండే భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పుడు 419 రూపాయలకు సరికొత్త ప్లాన్ ఆఫర్ చేస్తోంది.

jio-effect-bharti-airtel-offers-1-4gb-data-75-days-at-rs-419

ఈ రూ. 419 ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజుకు 1.4 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, వారానికి 1000 నిమిషాలు Local/STD వాయిస్ కాల్స్ వస్తాయి.అలాగే ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 74 రోజులుగా నిర్ణయించారు. దీంతో పాటు ఎయిర్టెల్ అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఓ లుక్కేయండి.

రూ.399 ప్లాన్

రూ.399 ప్లాన్

రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు మాత్రమే.

రూ.448 ప్లాన్

రూ.448 ప్లాన్

రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు మాత్రమే.

మరో మూడు కొత్త ప్లాన్స్...

మరో మూడు కొత్త ప్లాన్స్...

ఎయిర్టెల్ మరో మూడు ప్లాన్స్ ను లాంచ్ చేసింది . రూ. 35, రూ. 65 , రూ. 95 ఈ 3 ప్లాన్స్ యొక్క వాలిడిటీ 28 రోజులు మాత్రమే.

వీటితో పాటు మరో బంపర్ ఆఫర్....

వీటితో పాటు మరో బంపర్ ఆఫర్....

పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకొని ఎయిర్టెల్ ఎక్స్ట్రా 2.2 జిబి అధిక డేటా అందించబోతుంది.

ఈ  బంపర్ ఆఫర్ కొత్త కస్టమర్లకు....

ఈ బంపర్ ఆఫర్ కొత్త కస్టమర్లకు....

ఈ బంపర్ ఆఫర్ కొత్త కస్టమర్లకు 60 రోజులపాటు "ఫెస్టివ్ టోఫ్యా" రూపంలో రూ. 186, 429, 485, 666, 999 రూపాయల కింది పరిమితులపై వర్తించనుంది, అయితే ప్రస్తుత BSNL వినియోగదారులు ఈ అపరిమిత STV లలో ఈ డేటా ఆఫర్ని పొందుతారు. - రూ 187, 333, 349, 444, మరియు 448.

జియో  రెండవ వార్షికోత్సవంలో భాగంగా....

జియో రెండవ వార్షికోత్సవంలో భాగంగా....

జీయో రూ.100 ప్లాన్ ను ప్రారంభించింది, ఈ ప్లాన్ తో నెలకు 42GB డేటాను అందిస్తుంది, జియో రెండవ వార్షికోత్సవంలో భాగంగా ఈ ప్లాన్ ను యూజర్ కి అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 3 నెలలు మాత్రమే . వినియోగదారులకు రూ.100 క్యాష్ బ్యాక్ లబిస్తుంది.ఈ డబ్బులు జీయో ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ లో 50 రూపాయలు,అలాగే ఫోన్ పే లో 50 రూపాయలు జమ అయిపోతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Effect: Bharti Airtel offers 1.4GB data for 75 days at Rs. 419.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X