Home
News

BSNL తాజా ఆఫర్లివే..

ప్రైవేట్ టెలికం రంగం నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా BSNL ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తోంది.

By Hazarath

ప్రైవేట్ టెలికం రంగం నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా BSNL ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తోంది. తన వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్ పెయిడ్ మొబైల్‌ను వాడుతున్న వారికి ఇంతకు ముందు కన్నా 8 రెట్ల అదనపు మొబైల్ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్నది.

జియో బంపరాఫర్, 224జిబి 4జీ డేటా రూ. 509కే

సిక్సర్ 666 ప్లాన్

సిక్సర్ 666 ప్లాన్

ప్రీపెయిడ్ యూజర్ల కోసం సిక్సర్ 666 ప్లాన్ అందుబాటులో ఉంది. వారు రూ.666తో రీచార్జి చేసుకుంటే రోజుకు 2జిబి చొప్పున 129 జీబీ డేటా వస్తుంది. దీనికి వాలిడిటీ 60 రోజులుగా ఉంది.

 రూ.99 ప్లాన్‌

రూ.99 ప్లాన్‌


ఇక కొత్త ఆఫర్ ప్రకారం రూ.99 ప్లాన్‌కు 250 ఏంబీ డేటాను అందిస్తున్నారు. గతంలో ఈ ప్లాన్‌కు ఎలాంటి డేటాను ఇవ్వలేదు. ఇక రూ.225 ప్లాన్‌లో ఉన్న వారికి గతంలో 200 ఎంబీ డేటాను అందించగా ఇప్పుడు దాన్ని 1 జీబీకి పెంచారు.

రూ.325

రూ.325

రూ.325 ప్లాన్‌లో ఉన్నవారికి గతంలో 250 ఎంబీ డేటా మాత్రమే ఇవ్వగా, ఇప్పుడు దాన్ని 2జీబీకి పెంచారు.

రూ.725

రూ.725

ఇక రూ.725 ప్లాన్‌లో ఉన్నవారికి గతంలో 1 జీబీ డేటా మాత్రమే ఇచ్చారు. కాగా ఇప్పుడు దాన్ని 5 జీబీకి పెంచారు.

 బీఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లకు

బీఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లకు

అయితే బీఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లకు కొత్తగా ప్రకటించిన ఆఫర్లు అంత ఆకర్షించేవిగా లేవనే చెప్పవచ్చు. ఎందుకంటే రూ.99కి ప్రత్యర్థి కంపెనీలు 600 ఎంబీ వరకు 4జీ డేటాను అందిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
BSNL offers unlimited calling, 2GB data per day for Rs 666 Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X