Home
News

BSNL బంపరాఫర్, స్పీడ్ తగ్గకుండా అన్‌లిమిటెడ్ డేటా

ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL కష్టమర్లకు మరో బంఫర్ బొనాంజాను ప్రకటించింది.

By Hazarath

ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL కష్టమర్లకు మరో బంఫర్ బొనాంజాను ప్రకటించింది. తమ కష్టమర్ల కోసం మరో అద్భుతమైన ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ ముందుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డేటా ప్లాన్లకు భిన్నంగా సరికొత్త టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది.

రూ.1099తో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్

రూ.1099తో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్

ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న పోటీని తట్టుకునే ఉద్దేశంతో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.1099తో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ ప్రకటించింది.

 స్పీడ్‌ లిమిట్ లేకుండా

స్పీడ్‌ లిమిట్ లేకుండా

ఇందులో భాగంగా వినియోగదారులు స్పీడ్‌ లిమిట్ లేకుండా అపరిమితంగా డేటాను వినియోగించుకోవచ్చు.

ఇటువంటి ప్లాన్లనే

ఇటువంటి ప్లాన్లనే

నెల రోజుల పాటు ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్వేచ్ఛగా డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి ప్లాన్లనే ఇతర కంపెనీలు ఆఫర్ చేస్తున్నా అందులో కొంత డేటా ఉపయోగం తర్వాత స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది.

ఈ మేరకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో

ఈ మేరకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో

తాజాగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఆఫర్‌లో ఈ వేగం నిబంధన లేదు. ఈ మేరకు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో ఈ వివరాలను తెలియజేసింది.

 ఓన‌మ్ పండుగ సంద‌ర్భంగా

ఓన‌మ్ పండుగ సంద‌ర్భంగా

కాగా ఓన‌మ్ పండుగ సంద‌ర్భంగా కేర‌ళ వాసుల‌కు రూ.44 ప్లాన్ ను అందిస్తున్న‌ది. దీంతో యూజ‌ర్లు రీచార్జి చేసుకుంటే వారికి నెల‌కు 500 ఎంబీ డేటా ల‌భిస్తుంది. ఈ ప్యాక్ వాలిడిటీ 365 రోజుల వ‌ర‌కు ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Effect: BSNL Offers Unlimited Data For A Month At Rs. 1,099 Read more at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X