ఐడియా మళ్లీ 8 కొత్త ప్లాన్లతో దూసుకొచ్చింది !

By Hazarath
|

రోజు రోజుకు ఎక్కువవుతున్న జియో ఎఫెక్ట్‌కు ఐడియా తన పోస్టు పెయిడ్‌ యూజర్లకూ కొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. Nirvana పోస్టు పెయిడ్‌ ప్లాన్స్‌ పేరుతో వీటిని మార్కెట్లోకి వదిలింది. కాగా ఈ ప్లాన్లు జియోతో పాటు, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లకు కౌంటర్‌గా నిలువనున్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం ఎనిమిది ఆఫర్లతో వచ్చిన ఈ ప్లాన్లు రూ.389 నుంచి ప్రారంభమై.. రూ.2,999 వరకు ఉన్నాయి. ప్లాన్ల వివరాలు తెలుసుకోండి.

 

ఆధార్ లింకింగ్‌పై కేంద్రం తీపికబురు, 3 నెలలు గడువు పొడిగింపుఆధార్ లింకింగ్‌పై కేంద్రం తీపికబురు, 3 నెలలు గడువు పొడిగింపు

రూ.389 ప్లాన్‌

రూ.389 ప్లాన్‌

అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌, ఉచిత ఇన్‌కమింగ్‌ రోమింగ్ కాల్స్‌, 10 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, మూవీలు, గేమ్స్‌, మ్యూజిక్‌కు 12 నెలల వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌

రూ.499 ప్లాన్‌

రూ.499 ప్లాన్‌

అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌, ఉచిత ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ రోమింగ్ కాల్స్‌, 20 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

రూ.649 ప్లాన్‌..

రూ.649 ప్లాన్‌..

అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌, నేషనల్‌ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌, నెలంతా 35 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

రూ.999  ప్లాన్‌..
 

రూ.999 ప్లాన్‌..

అపరిమిత కాలింగ్‌, నేషనల్‌ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌, నెలంతా 60 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

రూ.1,299 ప్లాన్‌..

రూ.1,299 ప్లాన్‌..

అపరిమిత కాలింగ్‌, ఉచిత రోమింగ్‌ కాల్స్‌, ఉచితంగా 100 ఇంటర్నేషనల్‌ కాలింగ్‌ నిమిషాలు, నెలంతా 85 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

రూ.1,699 ప్లాన్‌..

రూ.1,699 ప్లాన్‌..

అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌, ఉచిత ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ రోమింగ్‌ కాల్స్‌, 110జీబీ హైస్పీడ్‌ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

రూ.1,999 ప్లాన్‌..

రూ.1,999 ప్లాన్‌..

అపరిమిత కాలింగ్‌, నేషనల్‌ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌, ఉచితంగా 200 ఇంటర్నేషనల్‌ నిమిషాలు, నెలంతా 135జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

 రూ.2,999 ప్లాన్‌..

రూ.2,999 ప్లాన్‌..

అపరిమిత కాలింగ్‌, ఉచిత రోమింగ్‌ కాల్స్‌, ఉచితంగా 200 ఇంటర్నేషనల్‌ నిమిషాలు, నెలంతా 220జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

పోస్ట్ పెయిడ్ యూజర్లకి సంబంధించిన పాన్లు

పోస్ట్ పెయిడ్ యూజర్లకి సంబంధించిన పాన్లు

ఇవన్నీ పోస్ట్ పెయిడ్ యూజర్లకి సంబంధించిన పాన్లు..ఇందులో ఒక నెలలో యూజర్ తనకు లభించిన మొబైల్ డేటా వాడకపోతే అది మరుసటి నెలలో వచ్చే డేటా లిమిట్‌లో యాడ్ అవుతుందని ఐడియా కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
Jio Effect: Idea Launches Nirvana Plans For Postpaid Users Read More New at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X