Jio Cheapest Recharge Plans మీరు జియో వినియోగదారులా.. ఈ తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
ప్రముఖ ప్రైవేటు టెలికాం ప్రొవైడర్ జియో గత నెలలో భారీగా మొబైల్ టారిఫ్ ధరలను పెంచింది. జియో తరహాలోనే ఎయిర్‌టెల్, వోడాఫోన్- ఐడియా సంస్థలు కూడా ధరలను పెంచాయి. దీంతో జియో నుంచి అనేక మంది యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్ అవుతున్నారు. దీంతో వినియోగదారులను కాపాడుకొనేందుకు జియో తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్‌లను (Jio Cheapest Recharge Plans) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లు అన్నీ కూడా రూ.300 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
మొత్తంగా ఐదు రీఛార్జీ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.199 నుంచి రూ.299 మధ్య ఈ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ అన్ని రీఛార్జ్ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS సహా జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

జియో రూ.199 రీఛార్జీ ప్లాన్ ద్వారా రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS సహా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులుగా ఉంది. ప్లాన్‌లో 27GB డేటాను వినియోగించుకోవచ్చు.
రూ.209 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజువారీ 1GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 22GB డేటాను పొందవచ్చు.
రూ.239 రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌తో రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 33GB డేటాను పొందవచ్చు.
రూ.249 రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో రోజువారీ 1GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 28GB డేటాను వినియోగించుకోవచ్చు.
జియో రూ.299 ప్లాన్ : ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 42GB డేటాను వినియోగించుకోవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








