జియోకి బిఎస్ఎన్ఎల్ సవాల్
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ రంగంలో కూడా ప్రభంజనం సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు అన్నీ ఇప్పటినుంచే దాన్ని ఎదుర్కునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా BSNL రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు తన ప్లాన్లను సవరించింది.

రూ.675 ప్లాన్‌లో
ఇంతకముందు రూ.675 ప్లాన్‌లో కస్టమర్లకు కేవలం 35 జీబీ డేటా మాత్రమే లభించేది. ఈ ప్లాన్ ను సవరించడంతో రోజుకు 5 జీబీ వరకు వాడుకోవచ్చు.అలాగే unlimited Local/STD calls లభిస్తాయి.

రూ.845 ప్లాన్‌లో
ఇంతకముందు రూ.845 ప్లాన్‌లో కస్టమర్లకు కేవలం 50 జీబీ డేటా మాత్రమే లభించేది. ఈ ప్లాన్ ను సవరించడంతో రోజుకు 10 జీబీ వరకు వాడుకోవచ్చు.అలాగే unlimited Local/STD calls లభిస్తాయి.

రూ.999 ప్లాన్‌లో
ఇంతకముందు రూ.999 ప్లాన్‌లో కస్టమర్లకు కేవలం 75 జీబీ డేటా మాత్రమే లభించేది. ఈ ప్లాన్ ను సవరించడంతో రోజుకు 15 జీబీ వరకు వాడుకోవచ్చు.అలాగే unlimited Local/STD calls లభిస్తాయి.

రూ.1199 ప్లాన్‌లో
ఇంతకముందు రూ.1199 ప్లాన్‌లో కస్టమర్లకు కేవలం 100 జీబీ డేటా మాత్రమే లభించేది. ఈ ప్లాన్ ను సవరించడంతో రోజుకు 20 జీబీ వరకు వాడుకోవచ్చు.అలాగే unlimited Local/STD calls లభిస్తాయి.

రూ.1495 ప్లాన్‌లో
ఇంతకముందు రూ.1495 ప్లాన్‌లో కస్టమర్లకు కేవలం 140 జీబీ డేటా మాత్రమే లభించేది.ఈ ప్లాన్ ను సవరించడంతో రోజుకు 25 జీబీ వరకు వాడుకోవచ్చు.అలాగే unlimited Local/STD calls లభిస్తాయి.


Click it and Unblock the Notifications








