Home
News

జియో దెబ్బకు ఆరు ప్లాన్లను సవరించిన బిఎస్ఎన్ఎల్, పూర్తి వివరాలు తెలుసుకోండి

జియో గిగా ఫైబర్ బ్రాండ్ అతి త్వరలో దేశమంతా లాంచ్ కానున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు ఇప్పటి నుంచే సరికొత్త ప్లాన్లకు తెరలేపాయి.

జియో గిగా ఫైబర్ బ్రాండ్ అతి త్వరలో దేశమంతా లాంచ్ కానున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు ఇప్పటి నుంచే సరికొత్త ప్లాన్లకు తెరలేపాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ భారీ ప్లాన్లతో దూసుకువచ్చింది. తన పాత FTTH Broadband ప్లాన్లను సవరించింది. తన పాత ప్లాన్లు Rs.777, Rs.1277,Rs 3,999, Rs 5,999, Rs 9,999 and Rs 16,999లలో భారీ మార్పులు చేర్పులు చేసింది. మార్చిన ప్లాన్లను ఓ సారి పరిశీలిస్తే..

బిఎస్ఎన్ఎల్ రూ.1277 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.1277 ప్లాన్

ఈ ప్లాన్లో ఇప్పుడు రోజుకు 25జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 2 ఎంబిపిఎస్ కు పడిపోతుంది.

బిఎస్ఎన్ఎల్ రూ.5,999 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.5,999 ప్లాన్

ఈ కాంబో ప్లాన్లో ఇప్పుడు రోజుకు 80జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. 1250 జిబి వరకు 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 6 ఎంబిపిఎస్ కు పడిపోతుంది.

బిఎస్ఎన్ఎల్ రూ.9,999 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.9,999 ప్లాన్

ఈ కాంబో ప్లాన్లో ఇప్పుడు రోజుకు 120జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. జిబి వరకు 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 8 ఎంబిపిఎస్ కు పడిపోతుంది.

బిఎస్ఎన్ఎల్ రూ.3,999 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.3,999 ప్లాన్

ఈ కాంబో ప్లాన్లో ఇప్పుడు రోజుకు 50జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 4 ఎంబిపిఎస్ కు పడిపోతుంది. 750 జిబి వరకు అదే స్పీడులో రన్ అవుతుంది.

బిఎస్ఎన్ఎల్ రూ.9,999 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.9,999 ప్లాన్

ఈ కాంబో ప్లాన్లో ఇప్పుడు రోజుకు 120జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. జిబి వరకు 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 8 ఎంబిపిఎస్ కు పడిపోతుంది.

బిఎస్ఎన్ఎల్ రూ.16,999 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.16,999 ప్లాన్

ఈ కాంబో ప్లాన్లో ఇప్పుడు రోజుకు 170జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. 3500 జిబి వరకు 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 8 ఎంబిపిఎస్ కు పడిపోతుంది.

రోజుకు 40 జిబి ప్లాన్

రోజుకు 40 జిబి ప్లాన్

ఇదిలా ఉంటే ఈ దిగ్గజం కొత్తగా రోజుకు 40 జిబి ప్లాన్ ను కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లో 40జిబి డేటాతో పాటు 100 ఎంబిపిఎస్ స్పీడుతో కూడిన వేగం ఉంటుంది. దీని ధర రూ. 2,499. దీని పరిధి దాటిన తరువాత దాని వేగం తగ్గిపోతుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio GigaFiber Effect: BSNL revises six broadband plans to offer daily data benefit More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X