జియో ఉచిత ఆఫర్లపై ట్రాయ్ గుర్రు !

1 జీబీ డేటాను ఎయిర్ టెల్ నెల రోజులకు 259 రూపాయలకు విక్రయిస్తున్న సమయంలో ఆరు నెలల పాటు ఉచిత డేటా ఇవ్వడమంటే రిలయన్స్ జియో ఒక్కో కస్టమర్ పై కొన్ని వేల రూపాయలను ఎలా వెచ్చిస్తుందని ట్రాయ్ ఆరా తీస్తోంది.

By Hazarath
|

జియో మళ్లీ ఉచిత ఆఫర్లతో విరుచుకుపడిన నేపథ్యంలో టెలికం రంగంలో ప్రకంపనాలు మొదలయ్యాయి. డిసెంబర్ 3తో జియో ప్రివ్యూ ఆఫర్ ముగిసిపోతున్న నేపథ్యంలో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అంటూ మళ్లీ మూడు నెలల పాటు ఉచిత ఆఫర్లను ఇవ్వడంపై ట్రాయ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత ఆఫర్లు ఎలా ఇస్తారనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టిందని తెలుస్తోంది.

జియోకు మేము అనుమతి ఇవ్వలేదు: కేంద్రప్రభుత్వం

ఆపరేటర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో

ఆపరేటర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో

మిగతా టెలికం ఆపరేటర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేఫథ్యంలో జియో అసలు ఇంత ఫ్రీగా డేటాను, కాల్స్ ను ఎలా ఇవ్వగలుగుతారో పరిశీలించాలని ట్రాయ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఒక్కో కస్టమర్ పై కొన్ని వేల రూపాయలను ఎలా వెచ్చిస్తుందని

ఒక్కో కస్టమర్ పై కొన్ని వేల రూపాయలను ఎలా వెచ్చిస్తుందని

1 జీబీ డేటాను ఎయిర్ టెల్ నెల రోజులకు 259 రూపాయలకు విక్రయిస్తున్న సమయంలో ఆరు నెలల పాటు ఉచిత డేటా ఇవ్వడమంటే రిలయన్స్ జియో ఒక్కో కస్టమర్ పై కొన్ని వేల రూపాయలను ఎలా వెచ్చిస్తుందని ట్రాయ్ ఆరా తీస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిశితంగా పరిశీలిస్తున్నామని

నిశితంగా పరిశీలిస్తున్నామని

కొత్త ఆఫర్లను నిశితంగా పరిశీలిస్తున్నామని ట్రాయ్ అధికారి ఒకరు తెలిపారు. ఆఫర్లు నియమ, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అన్న విషయాన్ని ట్రాయ్ పరిశీలించనుందని తెలుస్తోంది.

నిబంధనలకు విరుద్ధమని తేలితే

నిబంధనలకు విరుద్ధమని తేలితే

ఒకవేళ నిబంధనలకు విరుద్ధమని తేలితే ముఖేష్ ప్రకటించిన మార్చి 31 వరకు ఫ్రీ ఆఫర్ ఆవిరి అయినట్టేనా? అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఆఫర్ లో కొన్ని మార్పులు

ఆఫర్ లో కొన్ని మార్పులు

ఈ నేఫథ్యంలో రానున్న ఆఫర్ లో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి, గతంలో రోజుకు ఉచితంగా 4 జీబీ డేటాను ఉచితంగా ఇస్తుండగా, తాజాగా ఆఫర్ మాత్రం రోజుకు 1 జీబీ డేటాను మాత్రమే ఇస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Jio Happy New Year Offer: TRAI to Examine Free Plan Extension Till March 2017 read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X