కొత్త ఏడాదిలో జియో అందిస్తున్న కొత్త ఆపర్లపై ఓ లుక్కేయండి !

Written By:

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన జియో తమ యూజర్ల కోసం కొత్త ఏడాదిలో కొన్ని ఆఫర్లను రివైజ్ చేసింది. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ తో పాటు డేటాను ఈ ఆఫర్ల ద్వారా అందిస్తోంది. ఈ ఆఫర్లలో వ్యాలిడీటి ఒక రోజు నుంచి 90 రోజుల దాకా ఉన్నట్లు జియో పేర్కొంది. జియో ఈ ఏడాది అందిస్తున్న ఆఫర్ల పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

జియో రూ.799కి కౌంటర్ వేసిన ఎయిర్‌టెల్, అదనపు డేటా షురూ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 199 ప్లాన్

వ్యాలిడిటీ 28 రోజులు
రోజుకు 1.2 జిబి డేటా
unlimited STD, local and roaming voice calls
SMS benefits

రూ. 299 ప్లాన్

వ్యాలిడిటీ 28 రోజులు
రోజుకు 2 జిబి డేటా, మొత్తం 56 జిబి డేటా
unlimited STD, local and roaming voice calls
SMS benefits

రూ. 309 ప్లాన్

వ్యాలిడిటీ 49 రోజులు
రోజుకు 1 జిబి డేటా
unlimited STD, local and roaming voice calls
SMS benefits

రూ. 399 ప్లాన్

వ్యాలిడిటీ 70 రోజులు
రోజుకు 1 జిబి డేటా
unlimited STD, local and roaming voice calls
SMS benefits

రూ. 459 ప్లాన్

వ్యాలిడిటీ 84రోజులు
రోజుకు 1 జిబి డేటా
unlimited STD, local and roaming voice calls
SMS benefits

రూ. 499 ప్లాన్

వ్యాలిడిటీ 91 రోజులు
రోజుకు 1 జిబి డేటా
unlimited STD, local and roaming voice calls
SMS benefits

రూ. 509 ప్లాన్

వ్యాలిడిటీ 49 రోజులు
రోజుకు 2 జిబి డేటా
unlimited STD, local and roaming voice calls
SMS benefits

రూ. 799 ప్లాన్

వ్యాలిడిటీ 28 రోజులు
రోజుకు 3 జిబి డేటా
unlimited STD, local and roaming voice calls
SMS benefits

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Happy New Year Plans Of Rs. 199, Rs. 299 Compared With Other Packs More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot