Home
News

Airtel సంచలనం, 5 రూపాయలకే 4జిబి 4జీ డేటా

టెలికం మార్కెట్లో రోజురోజుకు డేటాల హోరు మోగుతోంది. జియోకి కౌంటర్ గా అన్ని టెల్కోలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.

By Hazarath

టెలికం మార్కెట్లో రోజురోజుకు డేటాల హోరు మోగుతోంది. జియోకి కౌంటర్ గా అన్ని టెల్కోలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. దేశంలో నంబర్ వన్ పోజీషన్ లో దూసుకుపోతున్న Airtel అయితే ఈ విషయంలో మరింతగా దూసుకుపోతోంది. జియోకి కౌంటర్ ఇచ్చేందుకు అన్ని రకాల దారుల్లో ప్రయాణం చేస్తోంది. అందులో భాగంగా ఫ్రీ పెయిడ్ యూజర్ల కోసం రూ. 5కే 4జీ డేటాను ప్రవేశపెట్టింది. దీంతో పాటు కొత్త ప్లాన్ల వివరాలను కూడా రిలీజ్ చేసింది. Airtel రిలీజ్ చేసిన ప్లాన్ల వివరాలు ఇవే..

రూ.5 ప్లాన్

రూ.5 ప్లాన్

టెల్కోల్లో చీపెస్ట్ ప్లాన్ ఇది. రూ. 5కే 4జిబి 4జ4 లేక 3జి డేటాను Airtel అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 7 రోజులు. అయితే ఈ ఆఫర్ 4జీ సిమ్ లోకి మారిన వారికి మాత్రమే. అది వన్ టైమ్ రీ ఛార్జ్.

రూ. 8 ప్లాన్

రూ. 8 ప్లాన్

లోకల్ , ఎస్టిడీ కాల్స్ నిమిషానికి 30 పైసలు. 56 రోజుల వ్యాలిడిటీ

రూ. 40 ప్లాన్

రూ. 40 ప్లాన్

రూ. 35 టాక్ టైం, జీవితాంతం వ్యాలిడిటీతో.

రూ. 60 ప్లాన్

రూ. 60 ప్లాన్

రూ. 58 టాక్ టైం, జీవితాంతం వ్యాలిడిటీతో.

 రూ. 149 ప్లాన్

రూ. 149 ప్లాన్

28 రోజులతో కూడిన 2జిబి 4జీ డేటాతో పాటు Airtel to Airtel కాల్స్ అపరిమితం.

రూ. 199 ప్లాన్

రూ. 199 ప్లాన్

28 రోజులతో కూడిన 1జిబి 4జీ డేటాతో పాటు లోకల్ కాల్స్ అపరిమితం.

రూ.349 ప్లాన్

రూ.349 ప్లాన్

ఈ ప్లాన్ కింద Airtel పేమెంట్ బ్యాంకు ఓపెన్ చేసినవారికి 10 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రెండో ఆఫర్ కింద అన్ లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్ తో పాటు రోజుకు 1జిబి చొప్పున 28 జిబి డేటాను అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీ.

రూ. 399 ప్లాన్

రూ. 399 ప్లాన్

జియోకి కౌంటర్ గా వచ్చిన ఈ ప్లాన్లో 4జీ స్పీడ్ తో రోజుకు 1జిబి చొప్పున 84 రోజులు పాటు అందిస్తోంది. కాల్స్ అపరిమితం కొత్తగా లాంచ్ అయిన ఈ ప్లాన్ కు సంబంధించి మరిన్ని వివరాల కోసం కష్టమర్ కేర్ ని సంప్రదించగలరు.

Best Mobiles in India

English summary
Jio Impact: Airtel's New Prepaid Offer Starts at Rs 5 Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X