Home
News

మీరు ప్రతిరోజు ఎక్కువ డేటాను ఉపయోగిస్తుంటారా.. అయితే ఈ ప్లాన్‌లు మీ కోసమే..!

Jio 3GB Data Recharge Plans : జియో ప్రస్తుతం యూజర్ల పరంగా అతిపెద్ద నెట్‌వర్క్‌ గా ఉంది. అనంతరం ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా ( Vi ) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల అవసరాలకు అనుగుణంగా డేటా, కాలింగ్‌, ఓటీటీ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. అధికంగా డేటా వినియోగించే వారి కోసం రోజువారీ 3GB డేటాను అందించే ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ల ధరలు, ప్రయోజనాల పూర్తి వివరాలు.

* జియో రూ.449 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో ( Jio Rs449 Recharge plan ) భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాల్ చేసుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో భాగంగా ప్రతిరోజు 3GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు.

దీంతోపాటు 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగిన జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 84GB 4G డేటాను అందిస్తోంది.

వీటితోపాటు జియో హాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా అందిస్తోంది. 90 రోజులపాటు వినియోగించుకోవచ్చు. జియో ఏఐక్లౌడ్‌ ద్వారా 50GB డేటాను స్టోరేజీ చేసుకోవచ్చు. మరియు జియోటీవీ యాప్‌ను కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

* జియో రూ.1199 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో ( Jio Rs1199 Recharge plan ) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 3GB డేటాను ఉపయోగించుకోవచ్చు. మరియు దీంతోపాటు 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగిన జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అందువల్ల యూజర్లు ఈ ప్లాన్‌ మొత్తంలో 252GB 4G డేటాను పొందవచ్చు. జియో హాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా అందిస్తోంది. 90 రోజులపాటు వినియోగించుకోవచ్చు. జియో ఏఐక్లౌడ్‌ ద్వారా 50GB డేటాను స్టోరేజీ చేసుకోవచ్చు. మరియు జియోటీవీ యాప్‌ను కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

* జియో రూ.1799 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో ( Jio Rs1799 Recharge plan ) భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాల్ చేసుకోవచ్చు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో భాగంగా ప్రతిరోజు 3GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే ప్లాన్‌ మొత్తంలో 252GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. మరియు జియో హాట్‌స్టార్ మొబైల్‌/TV సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా అందిస్తోంది. 90 రోజులపాటు వినియోగించుకోవచ్చు. జియోఏఐక్లౌడ్‌ ద్వారా 50GB డేటాను స్టోరేజీ చేసుకోవచ్చు. మరియు జియోటీవీ యాప్‌ ను కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Offers 3GB per Day data on rs449, Rs1199, Rs1799 recharge Plans full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X