జియో కొత్తగా అప్‌డేట్ చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే !

Written By:

టెలికాం ప్రపంచంలో పోటీ అన్నదే లేకుండా దూసుకుపోతున్న జియో రోజు రోజుకు సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూపోతోంది. అత్యధిక సంఖ్యలో కస్టమర్లను సొంతం చేసుకుంటూ మిగతా టెల్కోలకు చుక్కలను చూపిస్తోంది. ఈ నేపధ్యంలోనే పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం జియో తన ప్లాన్లలో మార్పులు చేసింది. కొత్తగా అప్‌డేట్ చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వివరాలపై ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ నుంచి కొత్త ఫీచర్, ఎవరైనా మీ ఫోటో కాఫీ చేస్తే ఆ అకౌంట్ బ్లాక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.309 ప్లాన్

సెక్యూరిటీ డిపాజిట్ రూ. 400
రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్
నెల రోజుల వ్యాలిడిటీ
జియో యాప్స్‌కు అన్‌లిమిటెడ్ యాక్సెస్

రూ.409 ప్లాన్

సెక్యూరిటీ డిపాజిట్ రూ. 500
20జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్
నెల రోజుల వ్యాలిడిటీ
జియో యాప్స్‌కు అన్‌లిమిటెడ్ యాక్సెస్

రూ.509 ప్లాన్

సెక్యూరిటీ డిపాజిట్ రూ. 600
రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్
నెల రోజుల వ్యాలిడిటీ
జియో యాప్స్‌కు అన్‌లిమిటెడ్ యాక్సెస్

రూ.799 ప్లాన్

సెక్యూరిటీ డిపాజిట్ రూ. 950
రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్
నెల రోజుల వ్యాలిడిటీ
జియో యాప్స్‌కు అన్‌లిమిటెడ్ యాక్సెస్

రూ.999 ప్లాన్

సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1150
60 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి కాల్స్
నెల రోజుల వ్యాలిడిటీ
జియో యాప్స్‌కు అన్‌లిమిటెడ్ యాక్సెస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio postpaid plans: Here is the full list of Jio updated postpaid plans More News at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot