Home
News

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న జియో ప్రీపెయిడ్‌ అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌లు.. డేటా, వ్యాలిడిటీ పూర్తి వివరాలు..!

ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ జియో భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటిగా ఉంది. జియో సంస్థ భారీ స్థాయిలో కస్టమర్లను కలిగి ఉంది. అందుబాటు ధరలో అనేక రీఛార్జి ప్లాన్‌ లను (Jio Prepaid plans) కలిగి ఉంది. ఈ ప్లాన్‌ల ద్వారా అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ సహా డేటా, SMS ప్రయోజనాలను పొందవచ్చు. ఈ అన్‌ లిమిటెడ్‌ ప్లాన్‌ల ధరలు రూ.239 నుంచి ప్రారంభం కానుంది. అందుబాటు ధరలు కలిగిన 5 ప్లాన్‌ల పూర్తి వివరాలు మీకోసం.

జియో రూ.239 ప్రీపెయిడ్‌ ప్లాన్ : ఈ ప్లాన్‌ ద్వారా అన్‌ లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారీ 1.5GB 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

affordable top five jio prepaid plans under RS300

రూ.249 ప్లాన్‌ : ఈ ప్లాన్‌ ద్వారా రోజుకు 2GB 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ సహా రోజువారీ 100 SMS లు పొందవచ్చు. మరియు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 23 రోజులపాటు వ్యాలిడిటీ ఉంటుంది.

జియో రూ.259 ప్రీపెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్‌ ద్వారా రోజువారీ 1.5GB 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌ మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 100 SMSలను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

జియో రూ.269 ప్రీపెయిడ్‌ ప్లాన్ : ఈ ప్లాన్‌ ద్వారా రోజువారీ 1,5G 4G డేటాను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులపాటు ఉంది. jiosavaan ప్రో సబ్‌స్క్రిప్షన్‌ సహా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలను పొందవచ్చు.

రూ.299 ప్రీపెయిడ్‌ ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజుకు 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ వంటి సేవలను పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
jio prepaid plans under RS 300 with unlimited calling and 5G Data benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X