రోజువారీ 1.5GB డేటాను అందించే జియో రీఛార్జ్ ప్లాన్‌లు.. లిస్ట్..!
జియో ప్రస్తుతం దేశంలో యూజర్ల పరంగా తొలి స్థానంలో ఉంది. సుమారు 50 కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉన్నట్లు జియో ఇటీవల వార్షికోత్సవం సందర్భంగా వెల్లడించింది. కొన్ని నెలల క్రితం రోజువారీ 1GB డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్‌లను జియో తొలగించింది. ప్రస్తుతం కనిష్టంగా రోజువారీ 1.5GB డేటాను (Jio 1.5GB Daily data Plans) అందించే ప్లాన్‌లను అందిస్తోంది. ఈ లిస్ట్‌లో రూ.239, రూ.299, రూ.319, రూ.329, రూ.579, రూ.666, రూ.889 వంటి ప్లాన్లు ఉన్నాయి.
రూ.239 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌లో (Jio Rs239 Recharge Plan) మొత్తంగా 33GB డేటాను వినియోగించుకోవచ్చు. జియో టీవీ, జియోఏఐక్లౌడ్ యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.299 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. రోజువారీ 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Jio Rs299 Recharge Plan) మొత్తంగా 42GB డేటాను వినియోగించుకోవచ్చు. జియో టీవీ, జియోఏఐక్లౌడ్ యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.319 రీఛార్జ్ ప్లాన్ :
జియో యూజర్లు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 1.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో (Jio Rs319 Recharge Plan) జియో టీవీ, జియోఏఐక్లౌడ్ యాప్స్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంటుంది.
రూ.329 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs329 Recharge Plan) జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో JioSaavn Pro సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐక్లౌడ్ యాప్స్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 42GB డేటాను పొందవచ్చు.
రూ.579 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Jio Rs579 Recharge Plan) మొత్తంగా 84GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐక్లౌడ్ యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.666 రీఛార్జ్ ప్లాన్ :
జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 77 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Jio Rs666 Recharge Plan) మొత్తంగా 105GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐక్లౌడ్ యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.889 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో (Jio Rs889 Recharge Plan) మొత్తంగా 126GB డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు JioSaavn Pro సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియోటీవీ, జియోఏఐక్లౌడ్ యాప్స్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








