Home
News

ప్రతిరోజు ఎక్కువ డేటాను వినియోగిస్తుంటారా.. అయితే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లు ప్రత్యేకంగా మీకోసం..!

జియో (Jio) ప్రస్తుతం దేశంలో యూజర్ల పరంగా అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యాజర్ల కోసం అనే రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. దీంతోపాటు వినియోగదారుల అవసరాల కోసం కొత్త ప్లాన్‌లను తీసుకొస్తోంది. 5G నెట్‌వర్క్‌ కారణంగా దేశంలో నెలవారీ డేటా వినియోగం సగటున 27.5GB గా ఉందని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. జియో రాకతోనే భారత్‌లో డేటా వినియోగం పెరిగింది. అనంతరం అన్ని సంస్థలు అదే బాటలో డేటాను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

రోజువారీ ఎక్కువ డేటా (Jio 2GB Daily Data Recharge Plans) వినియోగించే వారి కోసం జియో ప్రతిరోజు 2GB డేటాను అందించే రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. 2GB డేటా ప్లాన్‌లు రూ.198 నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ కథనంలో రూ.1000 కంటే తక్కువ ధరలో రోజువారీ 2GB డేటాను అందించే రీఛార్జ్‌ ప్లాన్‌ల కోసం తెలుసుకుందాం.

Jio Prepaid recharge plans under Rs1000 price

జియో రూ.198 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న యాజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. అంటే మొత్తం వ్యాలిడిటీలో 28GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌తో వీటితోపాటు జియో టీవీ, జియోAI క్లౌడ్‌ వంటి యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు.

రూ.349 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ28 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్‌ మొత్తం వ్యాలిడిటీతో 54GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియోటీవీతోపాటు జయో AI క్లౌ్డ్‌ ద్వారా 50GB వరకు స్టోరేజీని పొందవచ్చు.

రూ.445 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 56GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 90 రోజుల వరకు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/TV సబ్‌స్క్రి్ప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోAI క్లౌడ్‌, సోనీ లివ్‌, ZEE5, లైన్స్‌ గేట్‌ ప్లే, డిస్కవరీ ప్లస్, Sun NXT సహా మరిన్ని ఓటీటీలను వినియోగించుకోవచ్చు.

రూ.629 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు 5G నెట్‌వర్క్‌, ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 112GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లా్న్‌లో జియో టీవీ, జియోAI క్లౌడ్‌ ను వినియోగించుకోవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

రూ.719 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు 5G నెట్‌వర్క్‌, ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 140GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లా్న్‌లో జియో టీవీ, జియోAI క్లౌడ్‌ ను వినియోగించుకోవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

రూ.749 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. వీటితోపాటు ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు 5G నెట్‌వర్క్‌, ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో అదనంగా 20GB 4G డేటాను అందిస్తోంది. ఫలితంగా 164GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియోAI క్లౌడ్‌ ను వినియోగించుకోవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

రూ.859 రీఛార్జ్‌ ప్లాన్‌ :
జియో యూజర్లు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు 5G నెట్‌వర్క్‌, ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 168GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లా్న్‌లో జియో టీవీ, జియోAI క్లౌడ్‌ ను వినియోగించుకోవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

రూ.899 రీఛార్జ్‌ ప్లాన్‌ :
జియో యూజర్లు ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు 5G నెట్‌వర్క్‌, ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో అదనంగా 20GB డేటాను పొందవచ్చు. అంటే మొత్తంగా 200GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో టీవీ, జియోAI క్లౌడ్‌ ను వినియోగించుకోవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

రూ.949 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు 5G నెట్‌వర్క్‌, ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 168GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లా్న్‌లో జియో టీవీ, జియోAI క్లౌడ్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

రూ.999 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు 5G నెట్‌వర్క్‌, ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 98 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 196GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లా్న్‌లో జియో టీవీ, జియోAI క్లౌడ్‌ ను వినియోగించుకోవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

FAQs
జియో 5G డేటాను వినియోగించాలంటే ఏమేం కావాలి?

జియో 5G డేటాను ఉపయోగించుకొనేందుకు సరైన రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉండాలి. మీ ఫోన్‌ 5G నెట్‌వర్క్‌ను సపోర్టు చేయడం సహా మీ ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉండాలి.

జియో 5G రీఛార్జ్‌ ప్లాన్లు ధరలు ఎలా ఉన్నాయి?

ప్రస్తుతానికి ప్రత్యేకంగా 5G ప్లాన్‌లు అందుబాటులో లేవు. రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌లలో 4G డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

జియో యూజర్లు జియోహాట్‌స్టార్‌ ఓటీటీ ని ఎలా వినియోగించాలి?

జియోహాట్‌స్టార్‌ కోసం జియో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ ప్లాన్‌ల ధరలు రూ.100 నుంచి అందుబాటులో ఉన్నాయి.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Prepaid recharge plans under Rs1000 price with 2GB daily data here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X