Home
News

డేటా ఎక్కువగా ఉపయోగిస్తుంటారా.. అయితే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లు మీకు ఉపయోగపడతాయి..!

భారత్ టెలికాం రంగంలో జియో యూజర్ల పరంగా తొలి స్థానంలో ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం జియో అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. అయితే రోజువారీ ఎక్కువ డేటాను ఉపయోగించుకొనే వారి కోసం అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ 2GB 4G డేటా అందించే ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్ల వివరాలు మీకోసం.

జియో రూ.198 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Jio Rs198 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతి రోజు 2GB డేటాను పొందవచ్చు. 5G నెట్‌వర్క్, 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌ యూప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 14 రోజులపాటు ఉంటుంది.

Jio Prepaid Recharge Plans with 2GB Daily Data

రూ.349 ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Jio Rs349 Recharge Plan) అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 56GB 4G డేటాను పొందవచ్చు.

దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్‌ను పొందవచ్చు. మరియు జియోటీవీను వినియోగించుకోవచ్చు. జియోఏఐక్లౌడ్‌ యాప్‌ ద్వారా 50GB వరకు స్టోర్ చేసుకోవచ్చు.

Jio Prepaid Recharge Plans with 2GB Daily Data

రూ.445 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs445 Recharge Plan) అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. రోజువారీ 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 56GB 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా సోని లివ్‌, ZEE5, Sun NXT సహా మరిన్ని సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. దీంతోపాటు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. వీటితోపాటు జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌ యాప్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

రూ.629 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs629 Recharge Plan) అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 112GB 4G డేటాను పొందవచ్చు.

దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు జియోటీవీను వినియోగించుకోవచ్చు. జియోఏఐక్లౌడ్‌ యాప్‌ ద్వారా 50GB వరకు స్టోర్ చేసుకోవచ్చు.

Take a Poll

రూ.719 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Jio Rs719 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 140GB 4G డేటాను పొందవచ్చు.

5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్‌ /TV సబ్‌స్ర్కిప్షన్‌ను పొందవచ్చు. మరియు జియోటీవీను వినియోగించుకోవచ్చు. జియోఏఐక్లౌడ్‌ యాప్‌ ద్వారా 50GB వరకు స్టోర్ చేసుకోవచ్చు.

రూ.749 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Jio Rs749 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 20GB 4G డేటాను అదనంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 164GB 4G డేటాను పొందవచ్చు.

5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్‌ /TV సబ్‌స్ర్కిప్షన్‌ను పొందవచ్చు. మరియు జియోటీవీను వినియోగించుకోవచ్చు. జియోఏఐక్లౌడ్‌ యాప్‌ ద్వారా 50GB వరకు స్టోర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Jio Prepaid Recharge Plans with 2GB Daily Data and Unlimited 5G data under Rs 750 price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X