Home
News

కాలింగ్‌, డేటా, SMS, ఓటీటీల కోసం ఒకే రీఛార్జ్‌ ప్లాన్‌.. లిస్ట్‌, పూర్తి ప్రయోజనాలు..!

Jio OTT Recharge Plans : జియో ప్రస్తుతం దేశంలో యూజర్ల పరంగా అతిపెద్ద నెట్‌వర్క్‌గా ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్‌, డేటా, SMS, ఓటీటీ ప్రయోజనాలను అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. అయితే కాలింగ్‌, డేటా సహా ఇతర ప్రయోజనాలతో ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ కలిగిన ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌లు ఉన్నాయి. ఇందులోని బెస్ట్‌ ప్లాన్ల వివరాలు మీకోసం.

జియో రూ.1029 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1029 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

Jio prepaid Recharge plans with amazon prime lite  netflix subscription

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 168GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు 84 రోజుల వ్యాలిడిటీతో అమెజాన్ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్/TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియోటీవీ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.

రూ.1049 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1049 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 168GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ZEE5, Sony LIV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్/TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియోటీవీ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.

రూ.1299 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1299 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 168GB 4G డేటాను అందిస్తోంది. యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌ యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు.

రూ.1799 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1799 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ప్రయోజనాలను పొందవచ్చు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజు 3GB 4G డేటాను పొందవచ్చు. 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 252GB 4G డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియోటీవీ, జియోఏఐక్లౌడ్‌ యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio prepaid Recharge plans with amazon prime lite, netflix subscription here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X