Jio 2GB Data Plans రోజువారీ 2GB డేటా అందించే జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు.. పూర్తి జాబితా, ప్రయోజనాలు!
ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ జియో (Jio Prepaid Recharge plans) తన యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం డేటాకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధిక డేటాను అందించే ప్లాన్‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో రోజువారీ 2GB డేటా మరియు అంతకంటే ఎక్కువ డేటాను అందిస్తున్న ప్లాన్‌ల వివరాలు మీకోసం.
జియో రూ.349 రీఛార్జ్ ప్లాన్ : ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజువారీ 2GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ లను కూడా వినియోగించుకోవచ్చు.

జియో రూ.399 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజువారీ 2.5GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ లను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
రూ.449 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 100 SMS లు సహా అన్‌లిమిడెట్ కాలింగ్ సదుపాయం ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ లను కూడా వినియోగించుకోవచ్చు.
రూ.629 రీఛార్జ్ ప్లాన్ : జియో రూ.629 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMSలను వినియోగించుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ లను కూడా వినియోగించుకోవచ్చు.
రూ.719 రీఛార్జ్ ప్లాన్ : జియో రూ.719 రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 2GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సేవలను పొందవచ్చు.
రూ.749 రీఛార్జ్ ప్లాన్ : ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 2GB హైస్పీడ్ డేటా, 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా . జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ లను కూడా వినియోగించుకోవచ్చు.
రూ.859 రీఛార్జ్ ప్లాన్ : జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. జియో సినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ సర్వీసులను పొందవచ్చు.
జియో రూ.899 ప్లాన్ : ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2GB డేటాతోపాటు 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అదనంగా 20GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications