జియో మరింత దూకుడు..ఈ ఫోన్లతో కూడా ఒప్పందం

By Hazarath
|

ఇప్పుడు ఎక్కడ చూసినా జియో జియో అని మారుమోగిపోతోంది. ఎవ్వరూ చూసినా జియో వెంటే పరుగులు పెడుతున్నారు. ఈ నేఫథ్యంలో ముకేశ్ అంబానీకి చెందిన టెలికం వెంచర్ రిలయన్స్ జియో పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించడానికి ముందే మరింతగా దూకుడు పెంచింది. ఇప్పటికే సామ్‌సంగ్, ఎల్‌జీతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ తాజాగా మైక్రోమాక్స్, పానాసోనిక్‌లతో జతకట్టింది. ఆయా కంపెనీలకు చెందిన 4జీ మొబైళ్లను కొనుగోలుచేసిన వారికి మూడు నెలలపాటు(90 రోజులు) వాయిస్ కాల్, డేటాను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా మూడు నెలలవరకు హెచ్‌డీ వీడియో కాలింగ్, ఎస్‌ఎంఎస్, అత్యంత వేగవంతమైన డేటా, జియో యాప్స్‌ను ఉచితంగా లభించనున్నదని మైక్రోమాక్స్ చీఫ్‌మార్కెటింగ్ అధికారి శుభజిత్ సేన్ తెలిపారు.

ఇతర మొబైళ్లు వాడొద్దని జియో హెచ్చరికలు..జియోపై కంపెనీల ఫైర్

రిలయన్స్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఫోన్లపై స్మార్ట్ లుక్కేయండి.

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ 4జీ కనెక్టువిటీ, 3జీ, బ్లుటూత్, ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ పేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమరా, 4జీ కనెక్టువిటీ, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు
 

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 4 అంగుళాల WVGA ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు. 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు.

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు. 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

రిలయన్స్ నుంచి వచ్చిన ఫోన్లు

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు. 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు.

Best Mobiles in India

English summary
Here Write Jio Preview offer now available for Yu Micromax Panasonic, Samsung, LG and LYF phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X