Home
News

జియో టాప్ అప్ ప్లాన్లు, 4జీ డేటా ఓచర్లు ఇంకా సమస్త సమాచారం మీ కోసం

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూ పోతున్న సంగతి అందిరికీ తెలిసిందే. ఈ దిగ్గజం టాప్ దిగ్గజాలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బి

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూ పోతున్న సంగతి అందిరికీ తెలిసిందే. ఈ దిగ్గజం టాప్ దిగ్గజాలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలకు పెను సవాల్ విసురుతూనే ఉంది. వివిధ రకాల ధరల్లో వివిధ రకాల డేటాతో సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

జియో టాప్ అప్ ప్లాన్లు, 4జీ డేటా ఓచర్లు ఇంకా సమస్త సమాచారం మీ కోసం

హైస్పీడ్ ఇంటర్నెట్ తో పాటు అత్యంత తక్కువ ధరలోనే అధిక డేటాను అందిస్తూ ఎప్పటికప్పుడు వినియోగదారులను పెంచుకుంటూ పోతోంది. www.jio.comలో రూ.10 నుంచి ప్లాన్లు ప్రారంభమతాయి. ఈ శీర్షికలో భాగంగా తక్కువలో లభించే డేటా ఓచర్లపై ఓ లుక్కేద్దాం..

జియో టాక్ టైం ప్లాన్లు

జియో టాక్ టైం ప్లాన్లు

రూ.10 ప్లాన్

జియో వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 10 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లు రూ.7.70 టాక్ టైం పొందవచ్చు. అన్ లిమిటెడ్ వ్యాలిడిటీ పిరియడ్ ఉంటుంది.

రూ.20 ప్లాన్

జియో వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లు రూ.15.39 టాక్ టైం పొందవచ్చు. అన్ లిమిటెడ్ వ్యాలిడిటీ పిరియడ్ ఉంటుంది.


రూ.50 ప్లాన్

జియో వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 50 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లు రూ.40.48 టాక్ టైం పొందవచ్చు. అన్ లిమిటెడ్ వ్యాలిడిటీ పిరియడ్ ఉంటుంది.

 

జియో డేటా ప్లాన్లు

జియో డేటా ప్లాన్లు

రూ.11 ప్లాన్

జియో వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 11 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లు 400ఎంబి హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.

రూ.21 ప్లాన్

జియో వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 21 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లు 1జిబి హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.

రూ.51 ప్లాన్

జియో వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 51 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లు 3జిబి హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.

రూ.101 ప్లాన్

జియో వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 101 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లు 6జిబి హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.

 రూ.251 ప్లాన్

రూ.251 ప్లాన్

జియో వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 251 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లు 102జిబి హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు. 51 రోజుల వ్యాలిడిటీ తో ఉంటుంది

Best Mobiles in India

English summary
All You Need To Know About Reliance Jio Top Up Plans, 4G Data Vouchers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X