Home
News

మీరు జియో సిమ్ ను వినియోగిస్తున్నారా.. రోజువారీ 1.5GB డేటాను అందించే రీఛార్జ్‌ ప్లాన్‌లు ఇవిగో..!

భారత్‌ టెలికాం మార్కెట్‌ లో జియో అతిపెద్ద నెట్‌వర్క్‌ గా ఉంది. ఏకంగా 46 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. వినియోగదారుల డేటా, కాలింగ్, ఓటీటీ, SMS అవసరాల ఆధారంగా కొత్త కొత్త రీఛార్జ్ ప్లా్న్‌లను తీసుకొస్తోంది. ఈ కథనంలో రూ.1000 కంటే తక్కువ ధరలో రోజువారీ 1.5GB డేటాను అందించే రీఛార్జ్‌ ప్లాన్‌ల (Jio Recharge Plans with 1.5GB Daily Data) వివరాలు గురించి తెలుసుకుందాం.

రూ.199 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (Jio Rs199 Recharge Plan) భాగంగా యూజర్లు రోజువారీ అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ను పొందుతారు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోగలుగుతారు. దీంతోపాటు రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 18 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌ లో మొత్తంగా 27GB డేటాను ఉపయోగించుకోగలుగుతారు. జియోటీవీ, జియోAIక్లౌడ్‌ యాప్స్‌ ను వినియోగించుకోవచ్చు.

Jio Recharge Plans with 1 5GB daily data

రూ.239 రీఛార్జ్ ప్లాన్ :
జియో యూజర్లు (Jio Rs239 Recharge Plan) అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ చేసుకోవచ్చు. మరియు ప్రతి రోజు 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ లో భాగంగా ప్రతిరోజు 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడీటీ 22 రోజులుగా ఉంది. మొత్తంగా 33GB డేటాను పొందవచ్చు. జియో టీవీ, జియోఏఐక్లౌడ్‌ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

రూ.299 రీఛార్జ్‌ ప్లాన్ :
జియో యూజర్లు (Jio Rs299 Recharge Plan) ప్రతిరోజు 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు ప్రతి రోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‌ లో మొత్తంగా 42GB డేటాను ఉపయోగించుకోవచ్చు. జియో యూజర్లు 90 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్‌ ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు జియో టీవీ, జియో ఏఐక్లౌడ్‌ యాప్స్‌ ను ఉపయోగించుకోవచ్చు.

రూ.319 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (Jio Rs319 Recharge Plan) అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ 1.5GB ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 64kbps గా ఉంటుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ నెల రోజులుగా ఉంటుంది.
ఈ ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకున్న యూజర్లు 90 రోజుల వరకు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందుతారు. దీంతోపాటు జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్‌ యాప్స్‌ ను కూడా ఉపయోగించుకోవచ్చు.

రూ.329 రీఛార్జ్‌ ప్లాన్ :
జియో యూజర్లు ఈ ప్లాన్‌ లో (Jio Rs329 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో భాగంగా 1.5GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

దీంతో ఈ ప్లాన్‌ లో భాగంగా మొత్తంగా 42GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నారు. వీటితోపాటు జియో టీవీ, జియోఏఐ క్లౌడ్‌ యాప్‌ ద్వారా 50GB స్టోరేజీని పొందవచ్చు. Jiosaavn Pro యాప్‌ ను కూడా ఉపయోగించుకోవచ్చు.

రూ.579 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (Jio Rs579 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.

మొత్తంగా ఈ ప్లా్న్‌ లో 84GB డేటాను ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ యాప్‌, జియో ఏఐ క్లౌడ్‌ యాప్స్‌ ను ఉపయోగించుకోవచ్చు. 50GB వరకు ఉచితంగా స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు.

రూ.666 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (Jio Rs666 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది.

మొత్తంగా ఈ ప్లా్న్‌ లో 105GB డేటాను ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ యాప్‌, జియో ఏఐ క్లౌడ్‌ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. 50GB వరకు ఉచితంగా స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు.

రూ.799 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (Jio Rs799 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 64kbps కి తగ్గుతుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

మొత్తంగా ఈ ప్లా్న్‌ లో 126GB డేటాను ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ యాప్‌, జియో ఏఐ క్లౌడ్‌ యాప్స్‌ ను ఉపయోగించుకోవచ్చు. 50GB వరకు ఉచితంగా స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు.

రూ.889 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (Jio Rs889 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

మొత్తంగా ఈ ప్లా్న్‌ లో 126GB డేటాను ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ యాప్‌, జియో ఏఐ క్లౌడ్‌ యాప్స్‌ ను ఉపయోగించుకోవచ్చు. 50GB వరకు ఉచితంగా స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో భాగంగా Jiosaavn Pro ప్రయోజనాలను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Recharge Plans with 1.5GB daily data under Rs1000 here is the list and benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X