Home
News

అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 2GB డైలీ డేటా, ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, OTT లతో జియో బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌..!

జియో ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో అతి పెద్ద నెట్‌వర్క్‌గా ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 46 కోట్ల మంది యూజర్లు ఉన్నాయి. భారీ స్థాయిలో ఉన్న యూజర్ల కోసం జియో అనేక ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్లను కలిగి ఉన్నాయి. ఇవి 84 రోజుల వ్యాలిడిటీతోపాటు ఓటీటీ ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల కాలింగ్‌, డేటా, SMS, ఓటీటీ పూర్తి వివరాలు.

రూ.1299 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1299 Recharge Plan) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB హైస్పీడ్‌ 4G డేటాను పొందవచ్చు.

Jio RS1299 Recharge plan

దీంతోపాటు 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 168GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా నెట్‌ఫ్లిప్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.

దీంతోపాటు 90 రోజుల వరకు జియోహాట్‌స్టా్ర్‌ మొబైల్‌ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు జియో టీవీ మరియు జియో AI క్లౌడ్‌ యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. జియో AI క్లౌడ్‌ యాప్‌లో 50GB వరకు ఉచితంగా స్టోరేజీని పొందవచ్చు.

జియో రూ.1049 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (jio Rs1049 Recharge Plan) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB హైస్పీడ్‌ 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్‌, 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. మొత్తంగా 168GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా సోనిలివ్‌, Zee5 సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియోటీవీ యాప్‌ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియో AI క్లౌడ్‌ ద్వారా 50GB వరకు స్టోరేజీని పొందవచ్చు.
దీంతోపాటు ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ /TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

రూ.1029 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs1029 Recharge Plan) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB హైస్పీడ్‌ 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 168GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అమెజాన్ ప్రైమ్‌ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు 90 రోజుల వరకు జియోహాట్‌స్టా్ర్‌ మొబైల్‌ / TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. జియో టీవీ యాప్‌తోపాటు జియో AI క్లౌడ్‌ ను కూడా ఉపయోగించుకోవచ్చు. జియో AI క్లౌడ్‌ యాప్‌లో 50GB వరకు ఉచితంగా స్టోరేజీని పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio RS1299 Recharge plan offers 2GB daily Data, netflix and jiohotstar OTT subscription
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X