Home
News

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు.. పూర్తి వివరాలు

భారత టెలికాం రంగంలో యూజర్ల పరంగా జియో (Jio) తొలి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, BSNL ఉన్నాయి. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్‌, డేటా, ఓటీటీ వంటి ప్రయోజనాలతో అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తో ప్రస్తుతం రెండు రీఛార్జ్‌ ప్లాన్‌లు ఉన్నాయి.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ తో (Jio Netflix Recharge Plans) ప్రస్తుతం జియో రూ.1299, రూ.1799 ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తోపాటు కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలను కూడా ఉన్నాయి.

Jio Rs1299  Rs1799 Recharge Plans

జియో రూ.1299 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ లో (Jio Rs1299 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ లో రోజువారీ 2GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. 5G స్మార్ట్‌ఫోన్‌, 5G నెట్‌వర్క్‌ కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌, జెమిని ప్రో :
ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను (Netflix Subscription) పొందవచ్చు. దీంతోపాటు 3 నెలల వరకు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా వినియోగించుకోవచ్చు. రూ.35100 విలువైన గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

మొత్తంగా 168GB 4G డేటా :
జియోహోమ్‌ 2 నెలల వరకు ఉచిత ట్రయల్‌ గా వినియోగించుకోవచ్చు. జియోటీవీ, జియో ఏఐక్లౌడ్‌ యాప్‌లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌ లో మొత్తంగా 168GB 4G డేటాను పొందవచ్చు.

జియో రూ.1799 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ లో (Jio Rs1799 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ లో రోజువారీ 3GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. 5G స్మార్ట్‌ఫోన్‌, 5G నెట్‌వర్క్‌ కలిగిన యూజర్లు అన్‌లిమిటెట్ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను (Netflix Basic Subscription) పొందవచ్చు. దీంతోపాటు 3 నెలల వరకు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా వినియోగించుకోవచ్చు. రూ.35100 విలువైన గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

జియోహోమ్‌ 2 నెలల వరకు ఉచిత ట్రయల్‌గా వినియోగించుకోవచ్చు. జియోటీవీ, జియో ఏఐక్లౌడ్‌ యాప్‌లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 252GB 4G డేటాను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Rs1299, Rs1799 Recharge Plans offers Netflix subscription with other benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X