Home
News

జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌.. 365 రోజుల వ్యాలిడిటీ, 912.5GB డేటా, OTT సబ్‌స్క్రిప్షన్‌ సహా..!!

ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio Prepaid Recharge Plans with 365 days Validity) దేశంలోనే అత్యధిక మంది యూజర్లను కలిగి ఉంది. జులై నెలలో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలతోపాటుగా మొబైల్‌ టారిఫ్‌లను పెంచింది. దీంతో అనేక మంది వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్‌ అవుతున్నారు. దీంతో వినియోగదారులను ఆకర్షించే విధంగా కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.3999 రీఛార్జ్‌ ప్లాన్‌ వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఉంటుందని భావిస్తోంది.

జియో రూ.3999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. నెలవారీ రీఛార్జీ ప్లాన్‌లతో విసుగు చెందేవారికి ఈ సంవత్సరపు ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్‌ ఉపసమనం కలిగిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు.

jio RS3999 prepaid recharge plan

దీంతోపాటు ఈ రూ.3999 రీఛార్జ్‌ ప్లాన్‌ లో భాగంగా రోజువారీ 2.5GB డేటాను వినియోగించుకోవచ్చు. మొత్తం ప్లాన్ వ్యాలిడిటీ లో 912.5GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు 5G స్మార్ట్‌ ఫోన్, నెట్‌ వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ 5G నెట్‌వర్క్‌ను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ లో భాగంగా OTT సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. జియో సినిమా, జియో టీవీ, జియో టీవీ యాప్‌లను ఉచితంగా వినియోగించుకోవచ్చు. వీటితోపాటు మరి కొన్ని జియో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు కూడా OTT ప్రయోజనాలను అందిస్తున్నాయి.

జియో రూ.949 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

జియో రూ.1029 రీఛార్జ్‌ ప్లాన్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 2GB హైస్పీడ్‌ డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ 5G డేటా ను వినియోగించుకోవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

రూ.1049 రీఛార్జ్‌ ప్లాన్‌తో Sony LIV మరియు ZEE5 ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMSను పొందవచ్చు. రోజువారీ 2GB డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

అదే విధంగా రూ.1299 ప్లాన్‌ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
jio RS3999 prepaid recharge plan offers 912 GB data with 365 days of validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X