Home
News

రోజువారీ 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ 5G డేటా అందించే రీఛార్జ్ ప్లాన్‌లు..!

జియో యూజర్ల పరంగా భారత టెలికాం విభాగంలో తొలి స్థానంలో ఉంది. ఇటీవల జియో వెల్లడించిన వివరాల ఆధారంగా సుమారు 50 కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను అందిస్తోంది. జియో ప్రస్తుతం అనేక బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తోంది.

జియో రూ.629 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా జియో ప్రీపెయిడ్‌ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు.

Jio Rs629  Rs719 Prepaid recharge Plans

ఈ ప్లాన్‌లో (Jio Rs629 Recharge Plan) 5G స్మార్ట్‌ఫోన్‌, 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 112GB 4G డేటాను పొందుతారు.

ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. రూ.35100 విలువైన గూగుల్ జెమిని ప్రో మోడల్‌ను 18 నెలల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐ క్లౌడ్‌ యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. క్లౌడ్‌ ద్వారా 50GB ని స్టోరేజీ చేసుకోవచ్చు.

వీటితోపాటు జియోహోం న్యూ కనెక్షన్‌ పై 2 నెలలపాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు జియోఫైనాన్స్‌ ద్వారా కూడా ప్రయోజనాలను అందిస్తోంది.

రూ.719 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా జియో ప్రీపెయిడ్‌ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు. 5G స్మార్ట్‌ఫోన్‌, 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్ (Jio Rs719 Recharge Plan) వ్యాలిడిటీ 70 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 140GB 4G డేటాను పొందుతారు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐ క్లౌడ్‌ యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. క్లౌడ్‌ ద్వారా 50GB ని స్టోరేజీ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. రూ.35100 విలువైన గూగుల్ జెమిని ప్రో మోడల్‌ను 18 నెలల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జియోహోం న్యూ కనెక్షన్‌ పై 2 నెలలపాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు జియోఫైనాన్స్‌ ద్వారా కూడా ప్రయోజనాలను అందిస్తోంది.

రూ.749 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో (Jio Rs749 Recharge Plan) భాగంగా జియో ప్రీపెయిడ్‌ యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు 2GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు.

5G స్మార్ట్‌ఫోన్‌, 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్‌ 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో అదనంగా 20GB డేటాను కూడా అందిస్తోంది. ఫలితంగా మొత్తంగా 164GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/ TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. రూ.35100 విలువైన గూగుల్ జెమిని ప్రో మోడల్‌ను 18 నెలల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐ క్లౌడ్‌ యాప్స్‌ను వినియోగించుకోవచ్చు. క్లౌడ్‌ ద్వారా 50GB ని స్టోరేజీ చేసుకోవచ్చు.

వీటితోపాటు జియోహోం న్యూ కనెక్షన్‌ పై 2 నెలలపాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. మరియు జియోఫైనాన్స్‌ ద్వారా కూడా ప్రయోజనాలను అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio Rs629, Rs719 Prepaid recharge Plans offers 2GB daily data and unlimitted 5G data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X