జియో సిమ్ ఎప్పటి వరకు పని చేస్తుంది..?

సమయం మించిపోయినా, సిమ్ ఎందుకు డీయాక్టివేట్ కావడం లేదు..?

|

ఏప్రిల్ 15, 2017తో జియో ఉచిత సేవలు నిలిచిపోయినప్పటికి చాలా మంది ఫోన్‌లలో జియో సేవలు వర్క్ అవుతూనే ఉన్నాయి. వీళ్లు ఎటువంటి జియో ఆఫర్‌కు సబ్‌స్ర్కైబ్ కాలేదు. సమయం మించిపోయినా, వీళ్ల సిమ్ ఎందుకు డీయాక్టివేట్ కావడం లేదు..?

Read More : మోటరోలా కొత్త ప్లాన్, రూ.6,000కే షియోమీని తలదన్నే ఫోన్‌లు

 జూన్ 15 వరకు ఎటువంటి అంతరాయం ఉండదు..

జూన్ 15 వరకు ఎటువంటి అంతరాయం ఉండదు..

జియో అనౌన్స్ చేసిన బేసిక్ టర్మ్స్ అండ్ కండీషన్స్ ప్రకారం మీరు ఏ విధమైన రీఛార్జ్ చేసుకోనప్పటికి జూన్ 15 వరకు ఎటువంటి అంతరాయం లేకుండా జియో సిమ్ వర్క్ అవుతుంది. ఈ రెండు నెలల కాలంలో కేవలం ఇన్‌కమ్మింగ్ కాల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.

జూన్ 15 తరువాత..

జూన్ 15 తరువాత..

జూన్ 15 తరువాత మీ నెంబర్ పూర్తిగా డీయాక్టివేట్ కాబడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ రెండు నెలలలోపు రూ.200 అంతకంటే ఎక్కువ రీఛార్జ్ ను మీరు చేయించుకోవల్సి ఉంటుంది.

చిత సేవలు కొనసాగుతూనే ఉన్నాయి..
 

చిత సేవలు కొనసాగుతూనే ఉన్నాయి..

జియో కాంప్లిమెంటరీ బెనిఫిట్స్‌ను ఏప్రిల్ 15, 2017తో నిలిపివేస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించినప్పటికి చాలా మంది ఫోన్‌లలో ఉచిత సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇవి కొద్ది రోజులు మాత్రమేనని గుర్తుంచకోవాలి. వీలైనంత త్వరగా వీరు రూ.408 (రూ.99 + రూ.309) చెల్లించి జియో ప్రైమ్ ఆఫర్‌తో పాటు జియో ధన్ దనా ధన్ ఆఫర్‌ను తీసుకోవల్సి ఉంటుంది.

ధన్ దనా ధన్ ఆఫర్‌ను తీసుకోవటం ద్వారా..

ధన్ దనా ధన్ ఆఫర్‌ను తీసుకోవటం ద్వారా..

జియో ప్రైమ్ యూజర్లు రూ.309 చెల్లించి ధన్ దనా ధన్ ఆఫర్‌ను తీసుకోవటం ద్వారా చేకూరే ప్రయోజనాలు..

మూడు నెలలు పాటు ఉచిత ఆఫర్లు..

మూడు నెలలు పాటు ఉచిత ఆఫర్లు..

రోజుకు 1జీబి ఉచిత 4జీ డేటా (నెలకు 28 రోజుల చొప్పున మూడు నెలల పాటు),
ఉచిత జియో నైట్ ఆఫర్ (రాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎటువంటి లిమిటేషన్ లేకుండా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు),
దేశంలో ఎక్కడికైనా ఉచిత కాల్స్ చేసుకున అవకాశం,
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకునే అవకాశం,

Best Mobiles in India

English summary
Jio Still Working After 15 April, What’s Last Date. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X