Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 13 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
జియో 100 శాతం డిస్కౌంట్,రెండు రోజులే గడువు
టెలికాం ప్రత్యర్థుల గుండెల్లో ఎప్పడికప్పుడూ రైళ్లు పరిగెత్తించే రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. కంపెనీ తన ప్రీపెయిడ్ యూజర్లకు కొత్తగా డబుల్ ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్‌కు గట్టి షాక్ ఇచ్చేలా జియో తన వినియోగదారులకు రోజూ 1.5 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. జియోలో రోజువారీ డేటా లిమిట్ ప్లాన్లను వాడేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ అదనపు డేటా అందుకోవచ్చు. పూర్తి వివరాల్లోకెళితే..

రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్లకు ..
జియో ప్రకటించిన ఆఫర్ ప్రకారం.. రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్లకు ఇప్పటి వరకు రోజుకు 1.5 జీబీ డేటా లభించగా ఇకపై రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది.

రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్లలో
రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్లలో కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా వస్తుండగా ఇకపై రోజుకు 3.5 జీబీ డేటా లభిస్తుంది.

రూ.299 ప్యాక్
రోజుకు 3 జీబీ డేటా పొందే రూ.299 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5 జీబీ డేటా పొందనున్నారు.

రూ.509 ప్యాక్
రోజుకు 4 జీబీ డేటా పొందే రూ.509 ప్యాక్ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5 జీబీ డేటా పొందనున్నారు.

రూ.799 ప్యాక్
రోజుకు 5 జీబీ డేటా పొందే రూ.799 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5 జీబీ డేటా పొందనున్నారు.

300 రూపాయల రీఛార్జ్‌లపై
దీంతో పాటు 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌లపై జియో 100 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ చేయనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది.

మైజియో యాప్
ఈ డిస్కౌంట్‌ల కోసం మైజియో యాప్, పేటీఎం వాడుతూ ఫోన్‌పే వాలెట్ ద్వారానే రీఛార్జ్ చేయించుకోవాలి. పైన పేర్కొన్న ప్యాక్‌ల వాలిడిటీలను మాత్రం కంపెనీ మార్చలేదు.

అపరిమిత వాయిస్ కాల్స్
డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్ యాక్సస్‌ను పొందవచ్చు.

రూ.499 రీఛార్జ్ ప్యాక్
మరోవైపు తాజాగా తీసుకొచ్చిన రూ.499 రీఛార్జ్ ప్యాక్, 91 రోజుల వాలిడిటీలో అందుబాటులో ఉండనుంది. దీనిపై రోజుకు 3.5 జీబీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. మొత్తంగా ఈ ప్యాక్‌పై 318 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు.

గతేడాది డిసెంబర్‌లో
జియో గతేడాది డిసెంబర్‌లో రూ.499 రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది కానీ ఆ అనంతరం ఈ ప్యాక్ ధరను రూ.449కు తగ్గించింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470