రీఛార్జ్ చేయకుండానే జియో నుంచి అన్‌లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్, సింపుల్ ట్రిక్స్ !

జియో నుంచి మనం డేటానే పొందాలంటే ఖచ్చితంగా జియో రీఛార్జ్ చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే.

|

జియో నుంచి మనం డేటానే పొందాలంటే ఖచ్చితంగా జియో రీఛార్జ్ చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. జియో రీఛార్జ్ లేకుండా ఎటువంటి డేటాను పొందలేము. అందులో భాగంగానే కంపెనీ అనేక రకాలైన ఆఫర్లను ప్రకటిస్తోంది. అయితే ఎటువంటి రీఛార్జ్ చేయకుండానే జియో నుంచి ఉచితంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ పొందవచ్చని తెలుసా..కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటించడం ద్వారా మీరు జియో నుంచి అన్‌లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్ పొందవచ్చు. అయితే ఈ మెథడ్ కొన్ని సార్లు పనిచేయకపోవచ్చు. మరికొన్ని సార్లు పనిచేయవచ్చు. కాబట్టి మీరు ఈ ట్రిక్స్ ఫాలో అయ్యే ముందు ఓ సారి ఆలోచించుకోండి. మరి ప్రాసెస్ ఏంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

జాబ్స్ సునామి, జియో నుంచి 80 వేలు,కేంద్రం నుంచి 40 లక్షల ఉద్యోగాలు,త్వరలో నోటిఫికేషన్ !జాబ్స్ సునామి, జియో నుంచి 80 వేలు,కేంద్రం నుంచి 40 లక్షల ఉద్యోగాలు,త్వరలో నోటిఫికేషన్ !

స్టెప్ 1

స్టెప్ 1

మీరు ముందుగా మీ ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి DriodVpn మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలి.

స్టెప్ 2

స్టెప్ 2

అది ఇన్ స్టాల్ అయిన తర్వాత మీరు మీ వివరాలతో అందులోకి లాగిన్ కావాలి. అందులో అకౌంట్ లేకుంటే క్రియేట్ చేసుకోవాలి.

స్టెప్ 3

స్టెప్ 3

ఆ తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి యూడిపి ఓపెన్ చేయాలి. అక్కడ మీకు రెండు రకాల పోర్ట్స్ కనిపిస్తాయి. ఒకటి లోకల్ రెండు రిమోట్ పోర్ట్

 స్టెప్ 4

స్టెప్ 4

మీరు లోకలో పోర్ట్ లో 55957 నంబర్ అలాగే రిమోట్ పోర్ట్ లో 44186 అనే నంబర్లను ఇవ్వాలి. ఆ తర్వాత యూడీపి కనెక్షన్ మోడ్-1 లో ఉండేలా చూసుకోవాలి.

స్టెప్ 5

స్టెప్ 5

ఆ తర్వాత హోమ్ పేజీకి వచ్చి DriodVpn దగ్గర మీరు ఉచిత సర్వర్ అనే ఆప్సన్ ఎంచుకోవాలి. కొన్ని సెకన్లు తర్వాత అది ఉచిత సర్వర్ కి కనెక్ట్ అవుతుంది. మీరు జియో నుంచి ఉచిత ఇంటర్నెల్ ఆస్వాదించవచ్చు.

వెబ్ టన్నల్ మెథడ్ ద్వారా

వెబ్ టన్నల్ మెథడ్ ద్వారా

స్టెప్ 1
ముందుగా మీ మొబైల్ నుంచి Web Tunnel ఏపీకె ఫైల్‌ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. లింక్ కావాలంటే కింద క్లిక్ చేయండి
https://drive.google.com/file/d/0Bwr2N3utpl1QSk5wN2ZaQ25XNnM/view

 స్టెప్ 2

స్టెప్ 2

ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేసి దానిలో జియో.కామ్ హెడర్ ను రీప్లేస్ చేయాలి. అలాగే అందులో పోర్ట్ నంబర్ 80 అని రాయాలి.

స్టెప్ 3

స్టెప్ 3

ఆ తర్వాత ప్రోటోకాల్ మీద క్లిక్ చేసి అక్కడ ఫాస్ట్ హెచ్‌టిటిపిని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత కనెక్ట్ ఆప్సన్ మీద క్లిక్ చేసి సర్వర్ కి కనెక్ట్ కావాలి. అది కనెక్ట్ అయిన తర్వాత మీరు అన్ లిమిటెడ్ జియో వెబ్ టన్నల్ ఉచిత ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు.

Best Mobiles in India

English summary
Jio unlimited Free Internet Trick Without any recharge More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X