రోజుకు 1జిబి డేటా కావాలా..అయితే ఇవిగో బెస్ట్ ప్లాన్లు

Written By:

రిలయన్స్ జియో రాకతో మార్కెట్లో డేటా వార్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే.. జియో తీసుకొచ్చిన ఆఫర్లకు కౌంటర్‌గా దిగ్గజాలు తమ యూజర్ల కోసం సరికొత్త పాన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. 28 రోజుల ప్లాన్ అలాగే మూడు నెలల ప్లాన్లతో డేటా చాలా తక్కువ ధరలకే లభించేలా ఈ ప్లాన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో రోజుకు 1జిబి డేటాతో లభించే ప్లాన్లపై ఓ లుక్కేయండి.

అభిమానుల కళ్లన్నీ ఈ ఫోన్ వైపే, అయిదు నగరాల్లో లైవ్ షో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో

రూ. 309 ప్లాన్ : రోజుకు 1జిబి డేటా, వ్యాలిడిటీ 49 రోజులు
రూ. 399 ప్లాన్ : రోజుకు 1జిబి డేటా, వ్యాలిడిటీ 70 రోజులు
రూ. 459 ప్లాన్ : రోజుకు 1జిబి డేటా, వ్యాలిడిటీ 84 రోజులు
రూ. 499 ప్లాన్ : రోజుకు 1జిబి డేటా, వ్యాలిడిటీ 91 రోజులు
ఫ్రీ కాల్స్, 3000 ఎసెమ్మెస్‌లు ఉచితం

ఎయిర్‌టెల్

రూ. 399 ప్లాన్ : రోజుకు 1జిబి డేటా, వ్యాలిడిటీ 70 రోజులు,
రూ. 448 ప్లాన్ : రోజుకు 1జిబి డేటా, వ్యాలిడిటీ 70 రోజులు, 100 ఎసెమ్మెస్‌లు ఉచితం
రూ. 349 ప్లాన్ : రోజుకు 1.5 జిబి డేటా, వ్యాలిడిటీ 28 రోజులు, కాల్స్ లిమిట్ ( రోజుకు 200 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు )

వొడాఫోన్

రూ.348 ప్లాన్ : రోజుకు 1జిబి డేటా, వ్యాలిడిటీ 28 రోజులు, అన్ లిమిటెడ్ కాల్స్
రూ.392 ప్లాన్ : రోజుకు 1జిబి డేటా, వ్యాలిడిటీ 28 రోజులు, అన్ లిమిటెడ్ కాల్స్, రోమింగ్ టైంలో కాల్స్ చేసుకోవచ్చు.
రూ. 458 ప్లాన్ : రోజుకు 1జిబి డేటా, వ్యాలిడిటీ 70 రోజులు, అన్ లిమిటెడ్ కాల్స్
రూ. 509 ప్లాన్ : రోజుకు 1జిబి డేటా, వ్యాలిడిటీ 84 రోజులు
రూ. 99 ప్లాన్ : రోజుకు 1జిబి 2జి డేటా, 28 రోజుల వ్యాలిడిటీ

బిఎస్ఎన్ఎల్

రూ.429 ప్లాన్ :రోజుకు 1జిబి జిబి డేటా, వ్యాలిడిటీ 90 రోజులు, అన్ లిమిటెడ్ కాల్స్

ఐడియా

రూ.357 ప్లాన్ : రోజుకు 1జిబి జిబి డేటా, వ్యాలిడిటీ 28 రోజులు, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎసెమ్మెస్‌లు ఉచితం
రూ. 498 ప్లాన్ : రోజుకు 1జిబి జిబి డేటా, వ్యాలిడిటీ 70 రోజులు, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎసెమ్మెస్‌లు ఉచితం

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio vs Airtel, Vodafone, Idea, BSNL: Best Plans With 1GB Data Per Day, Unlimited Calls more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot