రోజుకు 2జిబి అందిస్తున్న బెస్ట నెట్‌వర్క్, ఏదో సెలక్ట్ చేద్దామా !
దేశంలో రోజురోజుకు డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. జియో రాకతో టెలికాం రంగంలో విపరీతమైన మార్పులు వచ్చి డేటా వాడకం మరింతగా ముందుకెళ్లింది.
దేశంలో రోజురోజుకు డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. జియో రాకతో టెలికాం రంగంలో విపరీతమైన మార్పులు వచ్చి డేటా వాడకం మరింతగా ముందుకెళ్లింది. 2023 నాటికి ఇది 5 రెట్లు ఎక్కువ అవుతందని అధ్యయనాలు చెబుుతున్నాయి. ఎరిక్స్ సన్ అంచనా ప్రకారం దేశంలో డేటా వినియోగం 2023 నాటికి 14EB ( EXAbytes)కి చేరుకుంటుందని అంచనా. మరి దైనందిన జీవితంలో మనం రోజువారి డేటాను ఏ స్థాయిలో వినియోగిస్తున్నాం అని ఓ సారి చూసుకుంటే మనకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఎంత ఎక్కువ డేటా ఉన్న సరిపోవడం లేదనే అనుకోవాలి. ఈ నేపథ్యంలో మనకు ఎక్కువ డేటాను రోజు వారీగా అందించే టెల్కోలు ఏమి ఉన్నాయి. వాటి ప్లాన్లు ఎలా ఉన్నాయనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం. రోజుకు 2జిబి డేటాను అందించే బెస్ట్ నెట్ వర్క్ ఏదో సెలక్ట్ చేసుకుందాం.

జియో 2 జిబి డేటా ప్లాన్
జియో రూ.198 ప్లాన్
జియోలో రూ.198తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. 28 రోజులు పాటు మీకు రోజుకు 2జిబి డేటా చొప్పున అందుబాటులో ఉంటుంది. అలాగే జియో యాప్స్ సబ్ స్క్రిప్సన్ కూడా ఉంటుంది.

జియో రూ.398 ప్లాన్
జియోలో రూ.398తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. 70 రోజులు పాటు మీకు రోజుకు 2జిబి డేటా చొప్పున అందుబాటులో ఉంటుంది. అలాగే జియో యాప్స్ సబ్ స్క్రిప్సన్ కూడా ఉంటుంది.

జియో రూ.448 ప్లాన్
జియోలో రూ.448తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. 84 రోజులు పాటు మీకు రోజుకు 2జిబి డేటా చొప్పున అందుబాటులో ఉంటుంది. అలాగే జియో యాప్స్ సబ్ స్క్రిప్సన్ కూడా ఉంటుంది.

జియో రూ.498 ప్లాన్
జియోలో రూ.498తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. 91 రోజులు పాటు మీకు రోజుకు 2జిబి డేటా చొప్పున అందుబాటులో ఉంటుంది. అలాగే జియో యాప్స్ సబ్ స్క్రిప్సన్ కూడా ఉంటుంది.

ఎయిర్‌టెల్ 2 జిబి డేటా ప్లాన్
ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్
ఎయిర్‌టెల్‌లో రూ.249తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. 28 రోజులు పాటు మీకు రోజుకు 2జిబి డేటా చొప్పున అందుబాటులో ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్
ఎయిర్‌టెల్‌లో రూ.499తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. 70 రోజులు పాటు మీకు రోజుకు 2జిబి డేటా చొప్పున అందుబాటులో ఉంటుంది.

వొడాఫోన్ 2 జిబి డేటా ప్లాన్
వొడాఫోన్ రూ.255 ప్లాన్
పొడాఫోన్లో రూ.255తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. 28 రోజులు పాటు మీకు రోజుకు 2జిబి డేటా చొప్పున అందుబాటులో ఉంటుంది.

వొడాఫోన్ రూ.511 ప్లాన్
పొడాఫోన్లో రూ.511తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. 84 రోజులు పాటు మీకు రోజుకు 2జిబి డేటా చొప్పున అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications