Home
News

రూ.100 బడ్జెట్లో బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నారా

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి.

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి. ఓ కంపెనీ ఆఫర్ రిలీజ్ చేయగానే మరో కంపెనీ దాని కన్నా తక్కువ ధరలో మెరుగైన ఆఫర్ ను అందించేందుకు రెడీ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో రాకతో టెలికం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనై ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటోంది. జియో ఆఫర్ల సునామి దెబ్బకు దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు జియో కూడా ఫ్రీ నుంచి డబ్బుల్లోకి తమ ఆఫర్లను మార్చడంతో టెలికం రంగం కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో రూ. 100 లో లభిస్తున్న బెస్ట్ ప్లాన్ల పై ఓ లుక్కేయండి...

రిలయన్స్ జియో రూ.Rs.19, రూ.52 మరియు రూ.98 ప్లాన్స్ ...

రిలయన్స్ జియో రూ.Rs.19, రూ.52 మరియు రూ.98 ప్లాన్స్ ...

రూ.19 ప్లాన్ : 150MB 4G డేటా,20 SMSలు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే

రూ.52 ప్లాన్ : అపరిమిత కాల్స్ ,150MB 4G డేటా,70 SMSలు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ 7 రోజులు మాత్రమే

రూ.98 ప్లాన్ : అపరిమిత కాల్స్ , 2GB 4G డేటా,300 SMSలు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

వోడాఫోన్ రూ.27, రూ.29, రూ.44, రూ.49, రూ. 58 మరియు రూ.99 ప్లాన్స్ ....

వోడాఫోన్ రూ.27, రూ.29, రూ.44, రూ.49, రూ. 58 మరియు రూ.99 ప్లాన్స్ ....

రూ.27 : 200MB 2G/3G/4G డేటా. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 4 రోజులు మాత్రమే

రూ.29 : 500MB 2G/3G/4G డేటా. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.44 : 450MB 2G/3G/4G డేటా. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 7 రోజులు మాత్రమే

రూ.49 : 1GB 2G/3G/4G డేటా.ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.58 : 600MB 2G/3G/4G డేటా. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 7 రోజులు మాత్రమే

రూ.99 : 3GB 2G/3G/4G డేటా.ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

 

ఎయిర్టెల్ రూ.29, రూ.49, రూ.92, రూ.98 ప్లాన్స్...

ఎయిర్టెల్ రూ.29, రూ.49, రూ.92, రూ.98 ప్లాన్స్...

రూ.29 : 520MB 2G/3G/4G డేటా. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.49 : 3GB హై స్పీడ్ డేటా.ఈ ఆఫర్ వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే

రూ.92 : 6GB హై స్పీడ్ డేటా.ఈ ఆఫర్ వ్యాలిడిటీ 7 రోజులు మాత్రమే

రూ.98 : 3GB హై స్పీడ్ డేటా. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

 

బిఎస్ఎన్ఎల్ రూ.9, రూ.29 ప్లాన్స్...

బిఎస్ఎన్ఎల్ రూ.9, రూ.29 ప్లాన్స్...

రూ.9 : అపరిమిత వాయిస్‌ కాలింగ్‌తో పాటు,100 ఎంబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్‌ రింగ్‌బ్యాక్‌ టూన్లను ఆఫర్‌ చేయనుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 1 రోజు మాత్రమే.

రూ.29 : అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 1 జీబీ ఉచిత డేటా తో 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్‌ రింగ్‌బ్యాక్‌ టూన్లను ఆఫర్‌ చేయనుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులు మాత్రమే.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Jio vs Airtel vs Vodafone vs BSNL: Best prepaid plans under Rs.100. To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X