తక్కువ ధరలో 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తున్న ప్లాన్లు, బెస్ట్ ఛాయిస్ మీదే

Written By:

దేశీయ టెలికారం రంగంలో రిలయన్స్ ప్రారంభించిన డేటా వార్ ఇండియా టెలికాం సెక్టార్ నే మార్చి వేసింది. అప్పటి దాకా ఆకాశాన ఉన్న డేటా ధరలు ఒక్కసారిగా నేలకు దిగాయి. దిటజ టెలికాం కంపెనీలన్నీ జియో దెబ్బకు అత్యంత తక్కువ ధరలో డేటా ఆఫర్లను ప్రవేశపెట్టాయి. జియో ఉచిత ఆఫర్లతో కస్టమర్లను తన వైపుకు తిప్పుకున్న నేపథ్యంలో మిగతా టెల్కోలు తమ యూజర్లను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డాయి. అయితే కాలం కలిసివచ్చినట్లు జియో కూడా డేటాపై ఛార్జీలు ప్రకటించడంతో మిగతా కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. జియో ప్రకటించిన ఆఫర్లకు పోటీగా ఈ టెల్కోలు కూడా ఆఫర్లను ప్రకటిస్తూ ముందుకు దూసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే డేటా ప్లాన్లు అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తున్నాయి. మరి తక్కువ ధరలో ఇప్పుడు లభిస్తున్న ప్లాన్లపై ఓ లుక్కేద్దాం.

ఏప్రిల్ 2న Oppo F7 ఫ్లాష్ సేల్,రూ.21,990కే 25 ఎంపీ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లో బడ్జెట్ ప్లాన్లు

రిలయన్స్ జియో
రూ. 98 ప్లాన్ : 2జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 300 Local/STD SMSలు లభిస్తాయి
రూ. 198 ప్లాన్ : రోజుకు 2జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి

Airtel

రూ. 98 ప్లాన్ : 4జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు రోజుకు 250 నిమిషాల పాటు కాలింగ్ అలాగే వారానికి 1000 నిమిషాలు పాటు కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎసెమ్మెస్ లు పంపుకోవచ్చు.
రూ. 199 ప్లాన్ : రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.

Vodafone

రూ. 95 ప్లాన్ : 1జిబి 4జీ డేటా 28 రోజుల పాటు లభిస్తుంది. ఎటువంటి అదనపు ప్రయోజనాలు ఉండవు.
రూ. 198 ప్లాన్ : రోజుకు 1జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.

MID-BUDGET PLANS

రిలయన్స్ జియో
రూ. 398 ప్లాన్ : రోజుకు 2జిబి 4జీ డేటాతో పాటు 70 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 300 Local/STD SMSలు లభిస్తాయి
రూ. 509 ప్లాన్ : రోజుకు 4జిబి 4జీ డేటాతో పాటు 28 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.

Airtel

రూ. 399 ప్లాన్ : రోజుకు 1జిబి 4జీ డేటాతో పాటు 70 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 300 Local/STD SMSలు లభిస్తాయి
రూ. 509 ప్లాన్ : రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు 90 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.

Vodafone

రూ. 399 ప్లాన్ : రోజుకు 1జిబి 4జీ డేటాతో పాటు 70 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 300 Local/STD SMSలు లభిస్తాయి
రూ. 509 ప్లాన్ : రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు 90 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.

HIGH-END PLANS

రిలయన్స్ జియో
రూ. 999 ప్లాన్ : 60జిబి 4జీ హై స్పీడ్ డేటాతో పాటు 90 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 300 Local/STD SMSలు లభిస్తాయి

Airtel

రూ. 995 ప్లాన్ : 1జిబి 4జీ హై స్పీడ్ డేటాతో పాటు 180 రోజుల పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 300 Local/STD SMSలు లభిస్తాయి. మొత్తం 6జిబి డేటా లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గమనిక : ఈ ప్లాన్లు ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఓ సారి తమ నంబరుకి ఆఫర్ ఉందో లేదో చెక్ చేసుకోగలరు. ఈ ఆఫర్లతో తెలుగు గిజ్‌బాట్ కి ఎటువంటి సంబంధం లేదు

English summary
Jio vs Vodafone vs Airtel latest offers: Choose the best 4G data plan More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot