వెబ్‌సైట్‌ హ్యాక్:జేఎన్‌యూలో మొరిగితే కాశ్మీర్ వస్తుందా..?

Written By:

ఈ మధ్య తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వెబ్‌సైట్‌ హ్యాక్ అయింది. ఆ వైబ్‌సైట్‌ పేజీలో జేఎన్‌యూ క్యాంపస్‌లో మొరిగితే మీకు కశ్మీర్ వస్తుందని భావిస్తున్నారా' అనే మెసేజ్‌ను ఉంచారు. పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్‌గురు ఉరితీతకు నిరసనగా యూనివర్సిటీలో కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.

వెబ్‌సైట్‌ హ్యాక్:జేఎన్‌యూలో మొరిగితే కాశ్మీర్ వస్తుందా..?

'బ్లాక్ డ్రాగన్' అనే పేరుతో దీన్ని హ్యాకింగ్ చేసినట్లు చెప్పుకొన్నారు. వెబ్‌సైట్ హ్యాక్ అయిన విషయాన్ని ఆఫీసు సమయం ముగిసిన తర్వాత గమనించామని, యూనివర్సిటీ ఐటీ శాఖకు ఈ విషయం తెలియజేశామని, వాళ్లు తగిన చర్యలు తీసుకుంటారని వర్సిటీ అధికారులు తెలిపారు.

Read more:షాకింగ్ న్యూస్: రానున్న రోజులు అత్యంత ప్రమాదకరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్ డ్రాగన్స్ పోస్ట్ చేసిన చిత్రాలు

హ్యాకయిన వెబ్‌సైట్‌‌లో బ్లాక్ డ్రాగన్స్ పోస్ట్ చేసిన చిత్రాలు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write JNU library website hacked, message threatens anti-nationals
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot