మీ స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల కోసం కామసూత్రా 3డీ అప్లికేషన్స్!

Posted By:

2,000 సంవత్సరాల క్రితం నాటి కామసూత్ర పుస్తకం ఇప్పుడు కొత్త రూపాన్ని అద్దుకుంది. స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ అప్లికేషన్ రూపంలో ఈ శృంగార విజ్ఞానాన్ని అందుబాటులోకి వచ్చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల యూజర్లు ఎంచక్కా వీటిని తమ‌తమ డివైజ్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకుని శృంగార జీవితాన్ని రసమయం చేసుకోవచ్చు.

ఈ అప్లికేషన్ డిజైనింగ్‌లో భాగంగా 3డీ చిత్రాలతో కూడిన స్టేట్ - ఆఫ్- ద - ఆర్ట్ టెక్నాలజీని ఉపయోగించినట్లు బ్రిటీష్ మీడియా వెల్లడించింది. సంస్కృతంలోని కామసూత్ర గ్రంథాన్ని ఆంగ్లంలోని తొలి సారిగా 1883లో అనువధించటం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న కామసూత్ర 3డీ అప్లికేషన్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల కోసం కామసూత్రా 3డీ అప్లికేషన్స్!


1.) కామసూత్ర - 3డీ సెక్స్ భంగిమలు (Kamasutra - 3D Sex Positions):
డౌన్‌లోడ్ లింక్

మీ స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల కోసం కామసూత్రా 3డీ అప్లికేషన్స్!

2.) కామసూత్ర 3డీ లైట్ (Kamasutra 3D lite):
డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting