Home
News

కార్బన్ కొత్త ఫోన్ రూ.7,590లకే

డివైస్ లో అందుబాటులో భీమ్ యాప్

By Madhavi Lagishetty

దేశీయ మొబైల్ తయారీ సంస్థ కార్బన్ మొబైల్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. కార్బన్ ఆరో నోట్ ప్లే...పేరుతో రిలీజ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,590. అన్ని ప్రముఖ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Karbonn Aura Note Play with 6-inch display, Android Nougat launched for Rs 7,590

ఈమొబైల్ ఫీచర్లు...కార్బన్ మొబైల్ కు హైలెట్ లార్జ్ డిస్ ప్లే అని చెప్పొచ్చు. కార్బన్ ఆరో నోట్ ప్లే 1280 ×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 6అంగుళాల హెచ్ డి డిస్ ప్లేతో వస్తుంది. హుడ్ కింద స్మార్ట్ ఫోన్ 1.3గిగా హెడ్జ్ ..క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2జిబి ర్యామ్ , 16జిబి డిఫాల్ట్ స్టోరేజ్ స్పెస్ కలిగి ఉంది.

మైక్రో ఎస్డి కార్డ్ వాడటంతో 32జిబి వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 7.0నౌగట్.

కార్బన్ ఆరా నోట్ ప్లే 8మెగాపిక్సెల్ రెర్ ఫ్రంట్ ఫేసింగ్ మెయిన్ కెమెరా కలిగి ఉంది. ఇది ఆటో-ఫోకస్ కలిగి ఉంటుంది. కెమెరాతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. అదేవిధంగా డివైస్ సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫిక్స్ డ్ ఫోకస్ కెమెరా ఉంది.

3300ఎంఏహెచ్ లి-యన్ బ్యాటరీ...డ్యుయల్ సిమ్, 4జి, బ్లూటూత్, వై-ఫై , వైఫై హాట్ స్పాట్, జిపిఎస్ , మైక్రో USB పోర్ట్, యాక్సిలెరోమీటర్ , జి-సెన్సర్, సామీప్యత , లైట్ సెన్సర్ ను కలిగి ఉంది.

వీటితో పాటు ఈ స్మార్ట్ ఫోన్ కు వెనక ప్యానెల్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

గత నెలలో కార్బన్ మరొక స్మార్ట్ ఫోన్ కార్బన్ K9కవాక్ 4జిని లాంచ్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చిన ఈ 4జి మొబైల్ ధరను కేవలం రూ.5290లకు అందిస్తోంది. అంతేకాదు కేంద్రప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ యాప్ ను ఈ డివైస్ లో అందుబాటులో ఉంచింది.

Best Mobiles in India

English summary
Karbonn Aura Note Play features an 8MP rear-facing main camera that is equipped auto-focus.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X