ఏలా కాలిపోతున్నాయో చూడండి!

|

సాంకేతిక పరికరాల వినియోగం రోజురోజుకు విస్తరిస్తోంది. మితిమీరిన సాంకేతికత ప్రమాదమని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నారు. అనేక అవసరాల తీరుస్తున్న సాంకేతిక పరికరాలు పలు సందర్భాల్లో ప్రమాదంగా కూడా పరిణమించే అవకాశముంది. అయితే, సాంకేతిక పరికరాల వినియోగం విషయంలో అప్రమత్తత ఎంతో అవసరం. నిర్లక్ష్యంగా కారణంగా సంభవించిన ప్రమాదాల్లో చిక్కుకుని పలు గాడ్జెట్‌లు అగ్నికి ఆహుతవుతున్న దృశ్యాలను క్రింది ఫోటో స్లైడ్‌షోలో చూడొచ్చు..

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

1.) మన్నిక పరీక్ష విఫలమవటంతో ప్రమాదంలో చిక్కుకుని అగ్నికి ఆహుతవుతున్న కానన్ ఈఓఎస్7డి డిజిటల్ సింగిల్ లెన్స్ కెమెరా.

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

2.) ఓ ఇంట్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతైన డీవీడీ ప్లేయర్, డిజిటల్ కన్వర్టర్ బాక్స్ ఇంకా స్పీకర్.

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!


3.) మంటల్లో దహించుకుపోతున్న పాత సెల్‌ఫోన్.

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!


4.) మంటల్లో చిక్కుకున్న 32జీబి ఐఫోన్,

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!


5.) వేడికి కరిగిపోయిన ఐఫోన్ కేబుల్,

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

6.) అగ్నికిలల్లో చిక్కుకున్న మానిటర్,

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

7.) అయ్యో పాపం.. ల్యాప్‌టాప్ ఇలా.

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

8.) మంటల్లో చిక్కుకున్న ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్.. మంటాలార్పుతున్న దృశ్యం.

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!


9.) నోకియా ఈ71 సెల్యులర్ ఫోన్‌ను ధ్వంసం చేస్తున్న దృశ్యం.

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

10.) మంటల్లో చిక్కుకున్న టాయ్ కార్.

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!


11.) కెమెరా ఇలా....

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

12.) కేబుళ్లలో వ్యాపించిన మంటల కారణంగా అగ్నికి ఆహుతవుతున్న టీవీ.

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

ఏలా కాలిపోతున్నాయో చూడండి!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X