Just In
- 17 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Movies
హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో విజయ్.. భార్యకు విడాకులు? హిట్టు సినిమాకు మించి సంగీతతో ప్రేమకథ!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఫేస్‌బుక్ వ్యసనాన్ని తగ్గించే కీబోర్డ్!
వారంలో 50 గంటల పాటు ఫేస్‌బుక్‌కు అతుక్కుపోతున్నారా..?, ఫేస్‌బుక్ వినియోగం ఓ వ్యసనంలా మారిందా...?, మీ మితిమీరిన సోషల్ నెట్‌వర్కింగ్ అలవాటును పరిధిలో ఉంచేందుకు ఎమ్ఐటీలో డాక్టరేట్ పట్టా పొందిన ఇద్దరు వ్యక్తులు ఓ సరికొత్త కీబోర్డును సృష్టించారు. మీ ఫేస్‌బుక్ వినియోగం శృతిమించినట్ల ఈ కీబోర్డ్ గుర్తించినట్లయితే ప్రమాదరహితమైన షాక్‌లను కలగజేస్తుంది. దింతో కీబోర్డు పై వేళ్లు పెట్టేందుకు ఎవరైనా జంకాల్సిందే.

యువతలో మితిమీరుతున్న ఫేస్‌బుక్ వినియోగాన్ని తగ్దించే క్రమంలో ఎమ్ఐటీ డాక్టరేట్ అభ్యర్థులైన రాబర్ట్ ఆర్.మోరిస్ ఇంకా డాన్ మెక్‌డఫ్‌లు సరికొత్త కీబోర్డు డివైజ్‌ను రూపొందించారు. ఈ కీబోర్డ్ డివైజ్ మీరు అధికంగా శోధించే వెబ్‌సైట్‌లను పర్యవేక్షిస్తుంది. వాటి పై మీ వినియోగం శృతిమించిన పక్షంలో ఆన్-స్ర్కీన్ అలర్ట్ సిగ్సళ్లు కీబోర్డుకు చేరి ఓ రకమైన షార్ట్ సర్క్యూట్‌ను మీ చేతి వేళ్లకు కలగజేస్తాయి. దీంతో కొంత సేపటి వరకు మీరు ఆ వైబ్‌సైట్‌లో కార్యకలాపాలు సాగించలేరు. ఈ ప్రత్యేకమైన కీబోర్డు పనితీరుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది జత చేసిన వీడియోలో చూడొచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470