మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

|

మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన మైక్రోసాఫ్ ఆఫీస్ (ఎంఎస్ ఆఫీస్) అత్యుత్తమ ఆఫీస్ సూట్‌గా పేరొందింది. ప్రభుత్వ ఇంకా కార్పొరేట్ ఆఫీసుల నిర్వహణలో భాగంగా ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. ఎంఎస్ ఆఫీసు ప్యాకేజీలో ఎం.ఎస్ వర్డ్, ఎం.ఎస్ ఎక్సల్, ఎం.ఎస్ పవర్ పాయింట్ వంటి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి.

వీటిలో ఎం.ఎస్ వర్డ్ సాఫ్ట్‌వేర్‌ను అత్యధికంగా ఉపయోగించటం జరుగుతోంది. అటువంటి వర్డ్ సాఫ్ట్‌వేర్‌లో పనులను చకచకా చేసేందకు పలు రకాల షార్ట్‌కర్ట్ కీలను రూపొందించటం జరిగింది. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

కంట్రోల్+ఏ (ctrl+A): select All (కీబోర్డ్ పై ఈ షార్ట్‌కట్‌ను సంధించటం ద్వారా డాక్యుమెంట్‌లో ఉన్న సమాచారం మొత్తం సెలక్ట్ అవుతుంది),

కంట్రోల్+బి (ctrl+B): Bold (కీబోర్డ్ పై ఈ షార్ట్‌కట్‌ను సంధించటం ద్వారా సమాచారం మొత్తం బోల్డ్ (పెద్ద అక్షరాలతో నిండుగా) కనిపిస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

కంట్రోల్+ఏ (ctrl+A): select All (కీబోర్డ్ పై ఈ షార్ట్‌కట్‌ను సంధించటం ద్వారా డాక్యుమెంట్‌లో ఉన్న సమాచారం మొత్తం సెలక్ట్ అవుతుంది),

మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

కంట్రోల్+బి (ctrl+B): Bold (కీబోర్డ్ పై ఈ షార్ట్‌కట్‌ను సంధించటం ద్వారా సమాచారం మొత్తం బోల్డ్ (పెద్ద అక్షరాలతో నిండుగా) కనిపిస్తుంది.

మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

కంట్రోల్ + సీ (ctrl+c): copy (కీబోర్డ్ పై ఈ షార్ట్‌కట్‌ను సంధించటం ద్వారా సెలక్ట్ చేసుకున్న సమాచారం కాపీ అవుతుంది),

మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

కంట్రోల్+ డి(ctrl+D): font (కీబోర్డ్ పై ఈ షార్ట్‌కట్‌ను సంధించటం ద్వారా ఫాంట్ కమాండ్ మెనూ ఓపెన్ అవుతుంది. తద్వారా డాక్యుమెంట్‌లోకి కంటెంట్‌కు సంబంధించిని ఫాంట్, సైజ్, స్టయిల్, కలర్, స్పేసింగ్, అండర్ లైన్ తదితర మార్పు చేర్పులను చేసుకోవచ్చు).

మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

మీ కోసం పలు ముఖ్యమైన మైక్రోసాఫ్ట్ వర్డ్ షార్ట్‌కట్‌లు

కంట్రోల్+ఇ (ctrl+E): Center Alignment (కీబోర్డ్ పై ఈ షార్ట్‌కట్‌ను సంధించటం ద్వారా సెలక్ట్ చేసుకున్న పేరాగ్రాఫ్‌లను రూలర్ మధ్యలోకి తీసుకురావచ్చు.

మరికొన్ని షార్ట్‌కట్‌లకు సమాచారాన్ని రేపటి సంచికలో మీరు చూడొచ్చు.......

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X