ఫేస్‌బుక్ పై అమీర్ ఖాన్ భార్య ఫిర్యాదు!

Written By:

మత అసహనం పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ సతీమణి కిరణ్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు. తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను సృష్టించి సోషల్ మీడియాలో మోసపూరిత ప్రచారానికి తెరలేపిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.

ఫేస్‌బుక్ పై అమీర్ ఖాన్ భార్య ఫిర్యాదు!

Read More : మెమరీ కార్డ్ కొనేముందు ఇవి తెలుసుకోండి

ఆ నకిలీ అకౌంట్‌లో తన ఫోటోను అప్‌లోడ్ చేయడంతో పాటు తన స్నేహితులు, బంధవులతో సదరు వ్యక్తి చాటింగ్ చేస్తున్నట్లు రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరిట ఉన్ననకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేయాలని ఆమె పోలీసులను కోరారు.

ఫేస్‌బుక్ పై అమీర్ ఖాన్ భార్య ఫిర్యాదు!

ఫేస్‌బుక్‌లో మోసాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నకిలీ ప్రొఫైళ్లను సృష్టిస్తున్న పలువురు ఆకతాయిలు స్నేహం పేరుతో వంచనకు పాల్పడుతున్నారు. ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనం కూడా ఇదే అంశాన్ని రుజువు చేస్తోంది.

Read More : మీ పాత ఫోన్ పై రెట్టింపు లాభం సంపాదించాలంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌లను గుర్తించటం ఎలా..?

మీకు తెలయని ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా.సదరు అభ్యర్థనను అంగీకరించే ముందు ఆ అకౌంట్ మంచిదో నకిలీదో తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించే క్రమంలో పాటించాల్సిన అంశాలు.

ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌లను గుర్తించటం ఎలా..?

మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను పంపిన అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి ప్రొఫైల్‌ను తెరచి ఫోటోల కోసం శోధించండి. ప్రొఫైల్‌లో ఒక ఫోటో మాత్రమే ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఫేక్ అకౌంటే.

ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌లను గుర్తించటం ఎలా..?

ఆ అకౌంట్‍కు సంబంధించి స్టేటస్ అప్‌డేట్‌లతో పాటు వాల్ పోస్టులు ఇంకా కామెంట్‌లను చూడండి. సదరు ఫేస్‌బుక్ అకౌంట్ యూజర్ చాలా కాలం క్రితం నుంచి ఎటువంటి పోస్టింగ్స్ ఇంకా కామెంట్లకు పాల్పడనట్లయితే నకిలీ అకౌంట్ గానే భావించాల్సి ఉంటుంది.

ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌లను గుర్తించటం ఎలా..?

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి స్నేహితుల జాబితాను తిరగవేయండి. అందులో ఎక్కువ శాతం మంది స్నేహితులు వ్యతిరేక జెండర్ అయినట్లయితే ఆ అకౌంట్ సరదా కోసం సృష్టించనదని నిర్థారణకు రావచ్చు.

ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌లను గుర్తించటం ఎలా..?

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి వ్యక్తిగత సమాచారమైన ఎడ్యుకేషన్, ఉద్యగం ఇంకా ఇతర ఆసక్తిలకు సంబంధించిన వివరాలను అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. సదరు అకౌంట్ హోల్డర్.. డేటింగ్ ఇంకా మహిళలు ఇంకా పురుషుల పట్ల ఆసక్తి వంటి అంశాలను ప్రస్తావించినట్లయితే నకిలీ అకౌంట్‌గా గుర్తించాల్సి ఉంటుంది.

ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌లను గుర్తించటం ఎలా..?

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి పుట్టిన రోజు వివరాలను క్షుణ్నంగా పరిశీలించండి. 1-1-1990, 31-12-1988 వంటి ఫ్యాన్సీ తేదీలు మీరు తారసపడినట్లయితే ఓ సారి ఆలోచించండి.

ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌లను గుర్తించటం ఎలా..?

ఆడవారి ప్రొఫైల్స్‌ను కలిగి ఉన్న నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లు ఫోన్ నెంబర్లను కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని మరిచిపోవద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Kiran Rao files a police complaint against Facebook. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot