ఇంటర్నెట్‌లో ‘గే సెక్స్’ రభస

Posted By:

స్వలింగ సంపర్కం నేరమంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం తీర్పు వెలువరించిన నేపధ్యంలో ట్విట్టర్, ఫేస్‌బుక్వంటి సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో నిరసనల జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

జస్టిస్ జి.ఎస్. సింగ్వీ, జస్టిస్ ముకోపాధ్యాయా బెంచ్ తో కూడిన సుప్రీం ధర్మాసనం ఐసీసీ సెక్షన్ 377 ప్రకారం గే సెక్స్ చట్ట విరుద్ధమంటూ స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం గే సెక్స్ చట్ట విరుద్ధమని, నేరమని, జీవతఖైదు శిక్ష విధించగలిగేంత శిక్షార్హమని సుప్రీం తన తీర్పులో పేర్కొంది.

ఈ తీర్పు స్వలింగ సంపర్క హక్కుల కోసం పోరాడే వారికే మింగుడు పడటం లేదు. సుప్రీం తీర్పుపై ఆగ్రహించిన పలువురు సోషల్  నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో తమదైన శైలిలో నిరసనలను వ్యక్తం చేసారు. ఆ దృశ్యాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్‌లో ‘గే సెక్స్’ రభస

ఇంటర్నెట్‌లో ‘గే సెక్స్' రభస

స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపధ్యంలో స్వలింగ సంపర్క హక్కుల కోసం పోరాడుతున్న పలువురు ఆందోళణకారులు ఇలా వినూత్న శైలిలో తమదైన నిరసనను వ్యక్తం చేసారు.

ఇంటర్నెట్‌లో గే సెక్స్ రభస

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot