కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

Posted By:

గుర్తింపుపొందిన అంతర్జాతీయ ప్రొఫెషనల్ సంస్థలలో కేపిఎమ్‌జి (KPMG)ఒకటి. ఆడిట్, టాక్స్, ఆడ్వైజరీ విభాగాలకు సంబంధించి ఈ కంపెనీ సర్వీసులను అందిస్తోంది. ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2,700 కంపెనీలకు కేపిఎమ్‌జి కన్సల్టింగ్ ఇంకా ఆర్థిక సలహాలను అందిస్తోంది.

అట్టలతో అద్భుతాలు (రచ్చ రంబోలా..!)

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేపిఎమ్‌జి కార్యాలయాల్లో 145,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అధికారిక అంచనా. దేశంలోని చెన్నై, బెంగుళూరు, ముంబై, కొచ్చిన్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కెఎమ్‌పిజి కార్యాలయాలు ఉన్నాయి. నేటి ప్రత్యేక ఫోటో టూర్ శీర్షికలో భాగంగా కేపిఎమ్‌జి కార్యాలయాల పనివాతావరణాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం..

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

కేపిఎమ్‌జి కార్యాలయాలు (ఫోటో టూర్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot