అంతరిక్షంలో పాటపడనున్న లేడీగాగా!

Posted By:

అంతర్జాతీయ పాప్ సంచలనం లేడీగాగా ఏ పాప్ సింగర్ చేయలేనంతా సాహసానికి పూనుకుంది. 2015 ఆరంభంలో అంతరిక్షంలో నిర్వహించనున్న జీరో జీ కాలనీ హైటెక్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో లేడీగాగా ఆడిపాడనుంది. ఈ అనుమానాస్పద మ్యూజిక్ ఉత్సవాన్ని మూడు రోజులపాటు కొత్త మెక్సికో స్పేస్‌పోర్ట్ అమెరికాలో నిర్వహించనున్నారు. ఈ మ్యూజిక్ వేడుకల్లో మూడవ రోజున జీరో గ్రావిటీ వాతావరణంలో లేడీగాగా ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శన నిమిత్తం లేడీగాగా వర్టిజ్ గలాక్టిక్ అంతరిక్ష నౌకలో ప్రయాణించనున్నారు. ఈ సాహసోపేతమైన ప్రదర్శన నిమిత్తం లేడీగాగా నెలరోజుల పాటు జీరోగ్రావిటీ వాతావరణంలో శిక్షణపొందనున్నారు.

అంతరిక్షంలో పాటపడనున్న లేడీగాగా!

అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు సాగిస్తున్న వ్యొమగామాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ జీవన పోరాటాన్ని ఏలా  సాగిస్తారు..? వారు తీసుకునే ఆహారం ఏలా ఉంటుంది..? ఏలా నిద్రిస్తారు..? తదితర మనుగడ అంశాలను క్రింది వీడియో గ్యాలరీలో చూపిస్తున్నాం. అంతరిక్ష కేంద్రంలో కీలక భాద్యతలు నిర్వహిస్తున్న క్రిస్ హ్యాడ్ ఫీల్డ్ ఇంకా మహిళా వ్యోమగామి నైబెర్గ్ (42)లు దృశ్య రూపంలో వెల్లడించిన పలు ఆసక్తికరఅంశాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot