ఈ మెగాస్టార్ టాలెంట్ ఏంటో తెలుసా..?

Posted By:

ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న టాలెంట్ హీరో ‘బెర్నార్డ్ ప్రాస్' ఏం చేసాడో తెలుసా..? ఇళ్లలో ఉపయోగించే సాధారణ వస్తువులు.. అంటే బొమ్ములు, పాత దుస్తులు, టూల్స్, రబ్బరు ముక్కలను ఉపయోగించి కళాత్మక రూపాలను సృష్టించాడు. అవేంటో తెలుసుకోవాలంటే.. క్రింది స్లైడ్ షోలోని ఫోటోలను చూడాల్సిందే. 1952లో బెర్నార్డ్ ప్రాస్ ఫ్రాన్స్‌లోని టౌలౌస్ విద్యా కేంద్రంలో ఫైన్ ఆర్ట్స్ పట్టాను అందుకున్నాడు. 20ఏళ్ల పాటు పెయింటింగ్ విభాగంలో నిష్ణాత సాధించిన ప్రాస్ 1997 నుంచి కళను సరికొత్తగా చూపించటం ప్రారంభించాడు. ప్రాస్ తన జీవకళలో భాగంగా పాత వస్తువలను ఉపయోగించి ప్రముఖుల ముఖ చిత్రాలను ఆవిష్కరించిన తీరు నిజంగా అద్భుతం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ మెగాస్టార్ టాలెంట్ ఏంటో తెలుసా..?

1.) మహాత్మా గాంధీ,

ఈ మెగాస్టార్ టాలెంట్ ఏంటో తెలుసా..?

2.) ఆల్బర్ట్ ఐన్‌స్టీన్(Albert Einstein),

ఈ మెగాస్టార్ టాలెంట్ ఏంటో తెలుసా..?

3.) సోటిగ్యు్ కౌయాట్ (Sotigui Kouyaté),

ఈ మెగాస్టార్ టాలెంట్ ఏంటో తెలుసా..?

4.) సోటిగ్యు్ కౌయాట్ (Sotigui Kouyaté),

ఈ మెగాస్టార్ టాలెంట్ ఏంటో తెలుసా..?

5.) సోటిగ్యు్ కౌయాట్ (Sotigui Kouyaté),

ఈ మెగాస్టార్ టాలెంట్ ఏంటో తెలుసా..?

6.) సాల్వడార్ డాలీ (Salvador Dali),

ఈ మెగాస్టార్ టాలెంట్ ఏంటో తెలుసా..?

7.) జీన్-మైకెల్ బాస్క్విట్ (Jean-Michel Basquiat),

ఈ మెగాస్టార్ టాలెంట్ ఏంటో తెలుసా..?

8.) ఎడ్వర్డ్ మంచ్ - స్క్రీమ్ (Edvard Munch - The Scream),

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot