అతిపెద్ద సామ్‌సంగ్ ఫోన్.. గిన్నిస్ బుక్ రికార్డ్!
ప్రముఖ మొబైల్ ఫోన్ ల తయారీ కంపెనీ ‘సామస్ంగ్' అలానే ప్రముఖ వైర్‌లెస్ నెట్‌వర్క్ క్యారియర్ ‘క్రికెట్' కంపెనీలు సంయుక్త భాగస్వామ్యంతో ‘సామ్ సంగ్ మెసేజర్' పేరుతో ప్రపంచపు అదిపెద్ద వర్కింగ్ సెల్ ఫోన్ ను చికాగోలోని ఫిడిలిటీ ప్లాజాలో ఆవిష్కరించారు. ఈ భారీ సెల్ ఫోన్ పరిమాణం 15 అడుగుల వెడల్పు, 13 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ఫోన్ ద్వారా ఉచితంగా కాల్స్ ఇంకా సందేశాలను పంపుకోవచ్చు. ఈ ప్రపంచపు అతిపెద్ద సెల్ ఫోన్ గిన్నిస్ బుక్ రికార్డ్ లలో చోటు సంపాదించటం ఖాయమంటున్నారు విశ్లేషకులు.
ఆకర్షణీయమైన ఐఫోన్ కేస్‌ను గెలుచుకునే ఆఖరి అవకాశాన్ని గిజ్‌బాట్ కల్పిస్తోంది. త్వరపడండి!!
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications