లేజర్ ప్రింటింగ్ అనుభూతులతో హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3620 బ్లాక్ అండ్ వైట్ ఇ-ఆల్ ఇన్ వన్ ప్రింటర్

|

ప్రపంచం ఆన్‌లైన్ వైపు అడుగులువేస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, వర్చువల్ టెక్నాలజీ వంటి ఆధునిక కమ్యూనికేషన్ విభాగాలు మరింతంగా విస్తరిస్తున్నాయి. అయినప్పటికి, అనేక సంస్థలు తమ వ్యాపార అవసరాల దృష్ట్యా ఇంకా కాగితం పైనే ఆధారపడి ఉన్నాయి. ఏ వ్యాపార సంస్థకు సంబంధించిన లావాదేవీలు అయినా కాగితాల పైనే నడుస్తాయి. ఈ క్రమంలో ప్రతీ కంపెనీ తమ వినియోగాన్ని బట్టి ప్రింటర్లను ప్రింటర్లను వినియోగిస్తుంటోంది. వ్యాపార అవసరాల దృష్ట్యా లేజర్ లేదా ఇంక్ ప్రింటర్ ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

హెచ్‌పి ఇంక్ జెట్ కుటుంబం నుంచి విడుదలైన, హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3620 బ్లాక్ అండ్ వైట్ ఇ-ఆల్ ఇన్ వన్ ప్రింటర్ (HP OfficeJet Pro 3620 Black & White e-AIO), లేజర్
ప్రింటర్‌‌లకు తగ్గ జోడిగా చక్కనైన పనితీరును కనబరుస్తోంది. ట్రెయిల్ ప్యాక్ క్రింద ఈ ప్రింటర్‌ను వినియోగించిన వారి అనుభూతులను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.

మిస్టర్ రవిరాజ్ చోదాన్కర్ 2002 నుంచి అడ్వకేట్ వృత్తిలో ప్రాక్టీసును విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈయన తన వృత్తిలో భాగంగా సగటున నెలకు 6,000 కాపీల వరకు ప్రింట్ తీయాల్సి ఉంటుంది. ఇతని ఆఫీసులో రెండు కానన్ ప్రింటర్లు ఉన్నాయి.వీటి కార్ట్రిడ్జ్‌లను 45రోజులకు ఒకసారి మార్చాల్సి ఉంది. అడ్వకేట్ వృత్తిలో రవిరాజ్‌కు హైక్వాలిటీ బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంట్లు అవసరం. ట్రెయిల్ నిర్వహణలో భాగంగా రవిరాజ్ ఓ వారం రోజుల పాటు హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3620 బ్లాక్ అండ్ వైట్ ఇ-ఆల్ ఇన్ వన్ ప్రింటర్‌ను ఉపయోగించి చూసారు. ఆయనకు ఈ ఇంక్ జెట్ ప్రింటర్ ఎంతగానో నచ్చింది. ఎందుకంటే..?

ఇంటి వద్ద ఉన్నరివిరాజ్‌కు ఒక రోజు క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. ఓ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను ఆఫీసులో ఎదురుచూస్తున్న తన క్లెయింట్‌కు అత్యవసరంగా అందజేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రివిరాజ్ హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3620 బ్లాక్ అండ్ వైట్ ఇ-ఆల్ ఇన్ వన్ ప్రింటర్‌లోని ఆన్-ద-గో ప్రింటింగ్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడింది. తన స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న హెచ్‌పి ఇ-ప్రింట్ అప్లికేషన్ ద్వారా రివిరాజ్ ఆఫీస్‌లో ఉన్న ప్రింటర్‌ను ఆపరేట్ చేయగలిగారు.

ఇతర ప్రింటర్లతో పోలిస్తే హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3620 బ్లాక్ అండ్ వైట్ ఇ-ఆల్ ఇన్ వన్ ప్రింటర్ 50 శాతం తక్కువ శక్తిని వినియోగించుకుని ఎక్కువ ప్రింట్లను ఉత్పత్తి చేస్తుంది. హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3620 ప్రింటర్‌లోని రూ.999 విలువగల కార్ట్రిడ్జ్ 1600 ప్రింట్లనిస్తుంది. ఈ ఫ్రింటర్ నిమిషానికి 19 పేజీలను ప్రింట్ చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉండటంతో రివిరాజ్ ఆఫీసులో పనిచేసే సిబ్బంది తక్కువ వ్యవధిలో ఎక్కువ పనిచేయగలుగుతున్నారు.

హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3620 బ్లాక్ అండ్ వైట్ ఇ-ఆల్ ఇన్ వన్ ప్రింటర్ ద్వారా ప్రింట్, స్కాన్, కాపీ, ఫ్యాక్స్ వంటి కార్యాకలాపాలను నిర్వహించుకోవచ్చు. చిన్నతరహా వ్యాపారాల వారికి ఈ ప్రింటర్ మరింత ఉత్తమమని రివిరాజ్ అంటున్నారు. 3 సంవత్సరాల ఆన్‌సైట్ వారంటీతో హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3620 బ్లాక్ అండ్ వైట్ ఇ-ఆల్ ఇన్ వన్ ప్రింటర్‌ను పొందవచ్చు.

లేజర్ ప్రింటింగ్ అనుభూతులతో  హెచ్‌పి ఆఫీస్ జెట్ ప్రో 3620

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X