ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, రూ.500కే అదిరిపోయే డీల్స్

Posted By:

‘క్రిస్మస్'.. ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ. క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే చాలు దాదాపు అన్ని దేశాల్లో షాపింగ్ హడావుడి అంబరాన్నంటుతుంది. ఆన్‌లైన్ షాపర్‌లను ఆకర్షించేలా ప్రముఖ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు అన్ని రకాల వస్తువల పై భారీ ధర తగ్గింపు ఆఫర్లను ప్రకటిస్తాయి. క్రిస్మస్ షాపింగ్‌లో భాగంగా ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...మా

ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్

ఐఫోన్ 5, ఐఫోన్ 5ఎస్ రాక్ బంపర్ కేస్

వాస్తవ ధర రూ.1,500
ఆఫర్ ధర రూ.4,99
తగ్గింపు: 64%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్

షియోమీ ఎమ్ఐ 3 ఫ్లిప్ కవర్

వాస్తవ ధర రూ.999
తాజా ఆఫర్ ధర రూ.499
తగ్గింపు : 50%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్

Amkette క్లాసిక్ డ్యుయో యూఎస్బీ 2.0 కీబోర్డ్, మౌస్ కాంబో

బెస్ట్ ఆఫర్ ధర రూ.565
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్

లెక్సార్ 16జీబి మైక్రోఎస్డీ మెమరీ కార్డ్

వాస్తవ ధర రూ.1500
తాజా ఆఫర్ ధర రూ.499
తగ్గింపు: 66%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్

డీఎమ్‌జి కీబోర్డ్ లెదర్ బుక్ కవర్ స్టాండ్

వాస్తవ ధర రూ.999
తాజా ఆఫర్ ధర రూ.449
తగ్గింపు: 55%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్

ఎంటర్ ఈ-ఎస్220బీ 2.0 యూఎస్బీ స్పీకర్

వాస్తవ ధర రూ.795
తాజా ఆఫర్ ధర రూ.4999
తగ్గింపు 37%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్

మైక్రోవేర్ కెమెరా షేప్ డిజైనర్ పెన్ డ్రైవ్ (8జీబి వేరియంట్)

వాస్తవ ధర రూ.800
తాజా ఆఫర్ ధర రూ.499
తగ్గింపు విలువ 37%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్

లెనోవో సీ590 888016097 8జీబి పెన్‌డ్రైవ్

వాస్తవ ధర రూ.1499
తాజా ఆఫర్ ధర రూ.499
తగ్గింపు విలువ 40%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్

కాల్‌మేట్ ఎమ్‌డబ్ల్యూపీటీఏ వరల్డ్ పవర్ ట్రావెల్ అడాప్టర్

ఆఫర్ ధర రూ.499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఆఖరి నిమిషం క్రిస్మస్ షాపింగ్, 10 గాడ్జెట్‌ల పై బెస్ట్ డీల్స్

ఎమ్ఐ 5200 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్

వాస్తవ ధర రూ.599
తాజా ఆఫర్ ధర రూ.500
తగ్గింపు విలువ 16%
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Last minute shopping: 10 best deals on Useful tech gadgets this christmas. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot