లాస్ట్ వీక్ ట్రెండింగ్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

By Gizbot Bureau
|

గత కొద్ది సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్ల యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.అవి కమ్యూనికేషన్స్ కోసమే కాకుండా అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా మినీ కంప్యూటర్ లా ఉండే వాటిని అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే టాప్ కంపెనీలు కూడా వినియోగదారుల కనుగుణంగానే ఫీచర్లను అందిస్తూ సరికొత్తగా మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను తీసుకువస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని ఫోన్లు గ్లోబల్ మార్కెట్ ను శాసిస్తున్నాయి. ఇందులో 4 ఆపిల్ సంస్థ తయారు చేసిన మొబైల్స్ ఉండడం విశేషం. ఈ శీర్షికలో భాగంగా 10 ట్రెండింగ్ ఫోన్స్ వివరాలను మరియు వాటి ఫీచర్స్ ను మీకు అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

Apple iPhone 11 Pro Max

Apple iPhone 11 Pro Max

6.5 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే

4gb ram/512జీబీ

ఏ13 ప్రాసెసర్

12+12 మెగాపిక్సెల్ కెమెరా 

7 ఎంపి ఫ్రంట్ కెమెరా

3,500ఎంఏహెచ్

ఫోర్స్ టచ్ టెక్నాలజీ

ఫేస్ ID ,Bluetooth 5.0, LTE Support, IP68 Water & Dust Resistant, Animoji

Redmi Note 8 Pro

Redmi Note 8 Pro

రెడ్‌మీ నోట్ 8 ప్రొ ఫీచ‌ర్లు

6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, Octa Core MediaTek Helio G90T 12nm processor with 800MHz Mali-G76 3EEMC4 GPU, 6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 64, 8,2,2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

Apple iPhone 11 Pro
 

Apple iPhone 11 Pro

5.8 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే

6gb ram, 128/256/512జీబీ 

ఏ13 ప్రాసెసర్

12+12+12 మెగాపిక్సెల్ కెమెరా 

12 ఎంపి ఫ్రంట్ కెమెరా

3,190ఎంఏహెచ్

ఫోర్స్ టచ్ టెక్నాలజీ

ఫేస్ ID ,Bluetooth 5.0, LTE Support, IP68 Water & Dust Resistant, Animoji

 

Nokia 7.2

Nokia 7.2

నోకియా 7.2 ఫీచర్లు

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 48, 8, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy A50

Samsung Galaxy A50

6.4 ఇంచుల డిస్‌ప్లే, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్, 25, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

Sony Xperia 5

Sony Xperia 5

6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2560 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, క్విక్ చార్జ్ 3.0, అడాప్టివ్ చార్జింగ్‌, 3140mAh Battery.

Apple iPhone 11

Apple iPhone 11

6.1 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే

ఏ13 ప్రాసెసర్

12+12మెగాపిక్సెల్ కెమెరా 

12 ఎంపి ఫ్రంట్ కెమెరా

3,110ఎంఏహెచ్

iOS 13

Samsung Galaxy A90 5G

Samsung Galaxy A90 5G

శాంసంగ్ గెలాక్సీ ఎ90 5G ఫీచ‌ర్లు

6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 8, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, 5జీ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

శాంసంగ్ గెలాక్సీ M30s

శాంసంగ్ గెలాక్సీ M30s

ఫీచర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 48, 8, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 15w ఫాస్ట్ చార్జింగ్‌.

శాంసంగ్ గెలాక్సీ ఎ70

శాంసంగ్ గెలాక్సీ ఎ70

ఫీచ‌ర్లు

6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 32, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
Most Trending Smartphones Of Last Week: iPhone 11 Pro Max, Redmi Note 8 Pro, Nokia 7.2

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X