Home
News

Lava నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. కర్వడ్‌ డిస్‌ప్లే సహా కీలక ఫీచర్లు?

ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ లావా ఈ సంవత్సరం మే నెలలో Lava Agni 2 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 66W వైరడ్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ తర్వాత తరం ఫోన్‌ను విడుదల చేయనుంది.

Lava Agni 2S 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టిప్‌స్టర్‌ యోగేష్‌ ఈ లావా ఫోన్‌ నవంబర్‌లో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. లావా అగ్ని 2 హ్యాండ్‌సెట్‌ తరహా ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ లావా అగ్ని 2S 5G స్మార్ట్‌ఫోన్ హీథర్‌, ఐరన్‌, విరిడియన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

lava Agni 2s smartphone

విడుదల తేదీ ప్రకటన తర్వాతే : భారత్‌లో ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999గా ఉంది. ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ క్వాడ్ రియర్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. అయితే విడుదల తేదీ ప్రకటన తర్వాత మరిన్ని ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్ల సమాచారం అందుబాటులోకి రానుంది.

లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు: లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల పుల్‌ HD+ కర్వడ్ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. 3D డ్యూయల్‌ కర్వడ్‌ HRD10+ సపోర్టుతో వచ్చింది.

lava Agni 2s smartphone

ఈ ఫోన్ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌తో వచ్చింది. అయితే 16GB వరకు ర్యామ్‌ను పెంచుకొనే అవకాశం ఉంది. దాంతోపాటు 256GB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. మరియు ఆండ్రాయిడ్ 13పైన పనిచేస్తుంది.

లావా అగ్ని 2 5G స్మార్ట్‌ఫోన్‌ 50MP 1 మైక్రాన్‌ ప్రధాన సెన్సా్ర్‌ను కలిగి ఉంటుంది. మరియు 8MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌, 2MP డెప్త్‌ సెన్సార్‌ సహా 2MP మాక్రో షూటర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ముందువైపు సెంటర్ అలైన్డ్‌ పంచ్‌ స్లాట్‌ వద్ద 16MP సెన్సార్‌ను అమర్చారు.

లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ 66W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 16 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చు. భద్రత కోసం డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్‌ సిమ్‌ సపోర్టు, వైఫై, బ్లూటూత్‌ 5.2, USB-C, GPS సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
lava Agni 2s smartphone may launch in november 2023 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X