Home
News

అమ్మాయిలకే ప్రత్యేకంగా కొత్త ఫోన్ ! ధర కూడా తక్కువే ...రూ.6,888 మాత్రమే!

By Maheswara

Lava Be U బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేశారు. ఈ Lava Be U ఫోన్ 'స్వేచ్ఛా-ఉత్సాహభరితమైన మహిళలకు' కోసం ప్రత్యేకంగా తయారు చేయడమైనది. అంతే కాక ఇది 'మహిళా-సెంట్రిక్' స్మార్ట్‌ఫోన్‌గా విక్రయించబడుతుంది. దీని రోజ్ పింక్ బ్యాక్ కవర్, క్రిస్టల్-స్టడెడ్ కెమెరా మరియు ఫ్లోరల్ స్పీకర్ ఈ ఫోన్ అందాన్ని మరింత పెంచుతాయి. భారతదేశంలో లాంచ్ అయిన ఈ Lava Be U ఫోన్ ధర 6,888 రూపాయలు గా ఉంది. ఇది Realme C11 మరియు Poco C3 లతో పాటుగా ఉంటుంది. ప్రస్తుతం, భారతదేశంలో ఈ ఫోన్ అమ్మకం తేదీ గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే రాబోయే రోజుల్లో దీని గురించి మరింత తెలుసుకోవాలని ఆశించవచ్చు. స్మార్ట్ఫోన్ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Lava Be U స్పెసిఫికేషన్లు

Lava Be U స్పెసిఫికేషన్లు

ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ యునిసోక్ SC9863A SoC మరియు IMG8322 GPU ప్రొసెసర్లు ఉన్నాయి. క్వాల్‌కామ్ మరియు మీడియాటెక్ మాదిరిగా కాకుండా, యునిసోక్ ఎక్కువగా షాడో లో పనిచేస్తుంది. SC9863A మీడియాటెక్ హెలియో P22 మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 లతో వస్తుంది. లావా బీ యు 6 అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి ప్యానల్‌తో వస్తుంది మరియు ఇది 4,000mAh మైక్రో USB పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయాల్సిన బ్యాటరీ తో విడుదల అయింది.

ఆండ్రాయిడ్ గో (ఆండ్రాయిడ్ 10)  తో పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ గో (ఆండ్రాయిడ్ 10)  తో పనిచేస్తుంది.

Lava Be U ఫోన్ 2GB మరియు 32 GB స్టోరేజ్ తో వస్తుంది. దీనిని మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 256 GB వరకు విస్తరించవచ్చు. దీని వెనుక  2MP మాక్రో లెన్స్ సహాయంతో 13MP ప్రాధమిక సెన్సార్ కెమెరా ఉంటుంది. ముందు వైపు 8MP మాడ్యూల్ సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల ను చేసుకోవడానికి సహాయపడతాయి. రియల్‌మే మరియు షియోమిల నుండి అదేవిధంగా పేర్కొన్న ఆఫర్‌ల మాదిరిగా కాకుండా, లావా బీ యులో బ్యూటీ మోడ్ మరియు బోకె వంటి AI- ఆధారిత ఫీచర్లు  లేవు. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ గో (ఆండ్రాయిడ్ 10 ఆధారంగా)  తో పనిచేస్తుంది.

జనవరి 5 న మరో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను

జనవరి 5 న మరో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో పాటు, లావా జనవరి 5 న మరో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ మీడియా కి  ధృవీకరించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు దేశంలోని ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ఛానెళ్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. అంతే కాక ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లతో స్మార్ట్ బ్యాండ్‌ను కూడా తీసుకురావాలని చూస్తున్నట్లు లావా పేర్కొంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Be U Smartphone Specially Made For Women, Launched In India. Check Price. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X