Just In
- 4 hrs ago
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- 6 hrs ago
ఇనుములో ఓ హృదయం మొలిచెనే.. Xiaomi నుంచి తొలి హ్యుమనాయిడ్ రోబో!
- 7 hrs ago
రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్లను లాంచ్ చేయనున్నదో తెలుసా?
- 23 hrs ago
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
Don't Miss
- News
ఏందీది.. విడాకుల కోసం కోర్టుకు వచ్చి.. కౌన్సిలింగ్ తీసుకొని, ఆపై కత్తితో గొంతుకోసి..
- Finance
Gold News: ఆంధ్రా గోల్డ్ మైన్స్ పై తాజా వార్త.. మెుత్తం 10 బంగారు గనులు.. ఈ నెలాఖరు నాటికి..
- Lifestyle
Glass Skin: చర్మం అద్దంలా మెరిసిపోవాలా.. ఇలా చేయండి
- Sports
Salman Butt : టీమిండియా పాలసీ సూపర్.. జట్టుకు ఢోకా లేదు
- Movies
Laal Singh Chaddha Day 3 collections: పెరగని బాక్సాఫీస్ నెంబర్స్.. ఇలా అయితే కష్టమే?
- Automobiles
హోండా సిబి300ఎఫ్ టెస్ట్ రైడ్ రివ్యూ.. బోరింగ్ క్లాసిక్ బైక్‌లను పక్కన పెట్టి, ఈ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్‌ను ఎక్
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
ధర రూ.8,699 కే కొత్త స్మార్ట్ ఫోన్ ! 6GB వరకు RAM ,256 GB వరకు స్టోరేజీ ని పెంచుకోవచ్చు.
ఊహించినట్లుగానే , స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా తన తాజా స్మార్ట్ ఫోన్ లావా బ్లేజ్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కంపెనీ తమ అధికారిక వెబ్సైట్లో ప్రీ-ఆర్డర్ కోసం సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ గ్లాస్ బ్లాక్‌ను కలిగి ఉన్న చౌకైన స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ పరికరం యొక్క ఇతర ముఖ్యాంశాలలో MediaTek SoC, పెద్ద బ్యాటరీ మరియు వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ ముఖ్యమైనవి గా ఉన్నాయి.

భారతదేశంలో లావా బ్లేజ్ ధర
లావా బ్లేజ్ భారతదేశంలో 3GB RAM మరియు 64GB నిల్వ స్టోరేజీ తో వచ్చే ఒకే వేరియంట్లో ఇది లాంచ్ చేయబడింది. దీని ధర రూ. 8,699 మరియు ఇది అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్ కోసం సిద్ధంగా ఉంది. మీరు లావా స్మార్ట్‌ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకుంటే, మీరు ఒక జత లావా ప్రోబడ్స్ను ఉచితంగా పొందవచ్చు. టీజర్ లో చూపినట్లుగా, లావా బ్లేజ్ గ్లాస్ బ్లాక్, గ్లాస్ రెడ్, గ్లాస్ బ్లూ మరియు గ్లాస్ గ్రీన్ వంటి నాలుగు రంగులలో విడుదల చేయబడింది.
తమ ఇంటి వద్దే ఉచిత ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఉంటుందని కూడా కంపెనీ ప్రకటించింది. అదనంగా, లావా ఫోన్ ను కొనుగోలు చేసిన 100 రోజులలోపు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తుంది, అయితే దీనికి సంబంధించిన కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి.

లావా బ్లేజ్ స్పెసిఫికేషన్లు
లావా బ్లేజ్ అనేది ఎంట్రీ-లెవల్ లో అందించే స్మార్ట్ ఫోన్, ఇది దాని వెనుక భాగంలో ప్రీమియం గ్లాస్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5-అంగుళాల వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే 720 x 1600 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌తో ఉంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియోతో IPS LCD ప్యానెల్ ను కలిగి ఉంది. ఇందులో లావా స్మార్ట్‌ఫోన్ 3GB RAM మరియు 64GB నిల్వ స్టోరేజీ తో జతచేయబడిన ఆక్టా-కోర్ MediaTek Helio A22 ప్రాసెసర్ నుండి ఇది శక్తిని పొందుతుంది. అలాగే, వర్చువల్ ర్యామ్ రూపంలో ర్యామ్‌ను మరో 3GB వరకు విస్తరించేందుకు సపోర్ట్ ఉంది. స్మార్ట్‌ఫోన్ 256GB వరకు అదనపు నిల్వ స్థలం కోసం మైక్రో SD కార్డ్ స్లాట్‌తో కూడా వస్తుంది.

కెమెరా వివరాలు
కెమెరా వివరాలు గమనిస్తే, లావా బ్లేజ్ 13MP ప్రైమరీ సెన్సార్ మరియు రెండు సహాయక సెన్సార్లతో వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందు భాగంలో, 8MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంది. వెనుక వైపు కెమెరా బ్యూటీ మోడ్, నైట్ మోడ్, మాక్రో మోడ్ మరియు పోర్ట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.
ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ను తీసుకువస్తుంది. మరియు బ్లూటూత్ 5.0, Wi-Fi, డ్యూయల్-సిమ్ సపోర్ట్ మరియు USB టైప్-సి పోర్ట్‌తో సహా అనేక ప్రామాణిక అంశాలతో వస్తుంది. 5000mAh బ్యాటరీ ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యం లేకుండా పరికరానికి శక్తిని అందిస్తుంది. అలాగే, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు వెనుకవైపున ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086